← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థూలమతిః sthūlamatiḥ

Original — తెలుగు

సదసద్వివేక శూన్య బుద్ధిః - మూఢమతిః -

(సత్ ఏదో, అసత్ ఏదో - ఆత్మ ఏదో, అనాత్మ ఏదో, మంచియేదో, చెడ్డదియేదో నిశ్చయించుకోలేని బుద్ధి కలవాడు, మూఢమైన బుద్ధి కలవాడు).

Transliteration

sadasadvivēka śūnya buddhiḥ - mūḍhamatiḥ -

(sat ēdō, asat ēdō - ātma ēdō, anātma ēdō, maṃciyēdō, ceḍḍadiyēdō niścayiṃcukōlēni buddhi kalavāḍu, mūḍhamaina buddhi kalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.