← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థూలము sthūlamu

Original — తెలుగు
  1. ఇంద్రియగ్రహణ యోగ్యో - ఘటాదివత్ -

(ఇంద్రియములచేత గ్రహించుటకు వీలగు పదార్థము - ఘటము మొదలగువాటివలెనే) -

  1. రూపాదులుగల వస్తువు దాని కారణముకన్న స్థూలము, ఎట్లంటే - వాయు పరమాణువులకంటె అగ్నిపరమాణువులు రూపములు గలవి - అగ్ని కంటికి కనబడునది. జలపరమాణువులు అగ్నిపరమాణువులకంటె రూపములు కలవి - పృధ్వీపరమాణువులు జలపరమాణువులకంటె రూపము కలవి. అగ్ని, జలము, భూమి కనబడునవి కనుక స్థూలములు - ఆకాశము, వాయువు కంటికి కనబడవు కనుక అవి సూక్ష్మములు.

Transliteration
  1. iṃdriyagrahaṇa yōgyō - ghaṭādivat -

(iṃdriyamulacēta grahiṃcuṭaku vīlagu padārthamu - ghaṭamu modalaguvāṭivalenē) -

  1. rūpādulugala vastuvu dāni kāraṇamukanna sthūlamu, eṭlaṃṭē - vāyu paramāṇuvulakaṃṭe agniparamāṇuvulu rūpamulu galavi - agni kaṃṭiki kanabaḍunadi. jalaparamāṇuvulu agniparamāṇuvulakaṃṭe rūpamulu kalavi - pṛdhvīparamāṇuvulu jalaparamāṇuvulakaṃṭe rūpamu kalavi. agni, jalamu, bhūmi kanabaḍunavi kanuka sthūlamulu - ākāśamu, vāyuvu kaṃṭiki kanabaḍavu kanuka avi sūkṣmamulu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.