← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థూలరూపం sthūlarūpaṃ

Original — తెలుగు

భగవతః స్థూలరూపం ప్రపంచస్వరూపం - మహ్యాదిభిః అష్టభిరావరణైః ప్రకృత మహదహంకార సహితైః పృధివ్యాది పంచభూత సహితైః ఆవరణైః బహిరండాత్ బహిర్వత్తం స్థూలరూపం -

(అరూపుండయి, చిదాత్మకుండయి (జ్ఞానస్వరూపి) జీవునికి

“పరమేశ్వరుమాయా గుణంబులైన మహదాది రూపంబులచేత ఆత్మస్థానంబుగా విరచితంబైనది స్థూల శరీరము -”.

(శ్రీమదాంధ్రమహభాగవతము -1 - 3 -29)

“ఇప్పుడు నీకెఱింగించినదెల్లను - సప్త ద్వీపములు, సప్త సముద్రములు, మేరువాది పర్వతములు, భరతాది వర్షములు, భగణము, శింశుమార చక్రము, ద్రువుడు, సప్తర్షులు, పాతాళలోకములు, నరకములు, బ్రహ్మాండ కోశంబునం గలవని పురాణంబులు పలుకుచుండు. అట్తి బ్రహ్మాండంబు శ్రీమన్నారాయణుని స్థూలశరీరంబు - - - భూద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ గిఙ్నరక తారాగణ లోక సంస్థితంబులు సకల జీవ నికాయ్యంబై యద్భుతంబైన శ్రీహరి స్థూల శరీరంబు వినిపించితిని”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 17)

భగవంతునియొక్క స్థూలరూపము ప్రపంచస్వరూపము - భూమి మొదలగు ఎనిమిది ఆవరణములు, అనగా, ప్రకృతి, మహత్త్తత్వము, అహంకారము, పృధివి మొదలగు పంచభూతములు ఆవరణములుగా గల బ్రహ్మాండమునుండి పైకి వచ్చినవి, ఉట్టినవి).

Transliteration

bhagavataḥ sthūlarūpaṃ prapaṃcasvarūpaṃ - mahyādibhiḥ aṣṭabhirāvaraṇaiḥ prakṛta mahadahaṃkāra sahitaiḥ pṛdhivyādi paṃcabhūta sahitaiḥ āvaraṇaiḥ bahiraṃḍāt bahirvattaṃ sthūlarūpaṃ -

(arūpuṃḍayi, cidātmakuṃḍayi (jñānasvarūpi) jīvuniki

“paramēśvarumāyā guṇaṃbulaina mahadādi rūpaṃbulacēta ātmasthānaṃbugā viracitaṃbainadi sthūla śarīramu -”.

(śrīmadāṃdhramahabhāgavatamu -1 - 3 -29)

“ippuḍu nīkeṟiṃgiṃcinadellanu - sapta dvīpamulu, sapta samudramulu, mēruvādi parvatamulu, bharatādi varṣamulu, bhagaṇamu, śiṃśumāra cakramu, druvuḍu, saptarṣulu, pātāḷalōkamulu, narakamulu, brahmāṃḍa kōśaṃbunaṃ galavani purāṇaṃbulu palukucuṃḍu. aṭti brahmāṃḍaṃbu śrīmannārāyaṇuni sthūlaśarīraṃbu - - - bhūdvīpa varṣa saridadri nabhassamudra pātāḷa giṅnaraka tārāgaṇa lōka saṃsthitaṃbulu sakala jīva nikāyyaṃbai yadbhutaṃbaina śrīhari sthūla śarīraṃbu vinipiṃcitini”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 17)

bhagavaṃtuniyokka sthūlarūpamu prapaṃcasvarūpamu - bhūmi modalagu enimidi āvaraṇamulu, anagā, prakṛti, mahatttatvamu, ahaṃkāramu, pṛdhivi modalagu paṃcabhūtamulu āvaraṇamulugā gala brahmāṃḍamunuṃḍi paiki vaccinavi, uṭṭinavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.