← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థూలశక్తి sthūlaśakti

Original — తెలుగు

“హిరణ్యగర్భాధిష్టిత విక్షేప శక్తితః తమోద్రిక్తా అహంకారాభిదా స్థూల శక్తిరాస్థీత్ - తత్ప్రబింబితం యత్తత్ విరాట్ చైతన్యమాసీత్ - సతదభిమానీ స్పష్టవపుః సర్వస్థూల పాలకో విష్ణుః ప్రధాన పురుషో అభవత్ -”.

(హిరణ్యగర్భునితో గూడిన విక్షేపశక్తి తమోద్రిక్తమై అహంకారమనే స్థూల శక్తి యావిర్భవించినది. అందుగల ప్రతిబింబము సర్వస్థూల పాలకుడైన విష్ణువను ప్రథాన పురుషుడైనాడు).

Transliteration

“hiraṇyagarbhādhiṣṭita vikṣēpa śaktitaḥ tamōdriktā ahaṃkārābhidā sthūla śaktirāsthīt - tatprabiṃbitaṃ yattat virāṭ caitanyamāsīt - satadabhimānī spaṣṭavapuḥ sarvasthūla pālakō viṣṇuḥ pradhāna puruṣō abhavat -”.

(hiraṇyagarbhunitō gūḍina vikṣēpaśakti tamōdriktamai ahaṃkāramanē sthūla śakti yāvirbhaviṃcinadi. aṃdugala pratibiṃbamu sarvasthūla pālakuḍaina viṣṇuvanu prathāna puruṣuḍaināḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.