← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్తోత్రం stōtraṃ

Original — తెలుగు
  1. స్తూయతే అనేన ఇతి స్తోత్రం, స్తుతి - గుణ సంకీర్తనాత్మకం - యేన స్థూయతే తత్ స్తోత్రం -

(దేనిచేత స్తుతి చేయుదమో అది స్తోత్రం)

ఉ. కారణ కార్య హేతువగు కంజదళాక్షునికంటె నన్యు లె

వారును లేరు ; తండ్రి ! భగవంతు ననంతుని విశ్వభావనో

దారుని సద్గుణావళు లుదాత్తమతిన్ గొనియాడ కుండినన్

జేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 211)

  1. బృహద్రదంతరాది సామాని -

(“బృహద్రదంతరాది స్తోమంబులచేత స్తోత్రంబు చేయంబడుచున్న ఖగేంద్రుడు రక్షణ దక్షుండై నన్ను రక్షించుగాక” –

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 8 -307)

  1. “క. భవములకు మందు, చిత్త

శ్రవణానందము, ముముక్షు జనపదము హరి

స్తవము పశుఘ్నుడు దక్కను

జెవులకు దనివయ్యె ననెడి చెనటియు గలదే“.

Transliteration
  1. stūyatē anēna iti stōtraṃ, stuti - guṇa saṃkīrtanātmakaṃ - yēna sthūyatē tat stōtraṃ -

(dēnicēta stuti cēyudamō adi stōtraṃ)

  1. kāraṇa kārya hētuvagu kaṃjadaḷākṣunikaṃṭe nanyu le

vārunu lēru ; taṃḍri ! bhagavaṃtu nanaṃtuni viśvabhāvanō

dāruni sadguṇāvaḷu ludāttamatin goniyāḍa kuṃḍinan

jēravu cittamul prakṛti ceṃdani nirguṇamaina brahmamun. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 211)

  1. bṛhadradaṃtarādi sāmāni -

(“bṛhadradaṃtarādi stōmaṃbulacēta stōtraṃbu cēyaṃbaḍucunna khagēṃdruḍu rakṣaṇa dakṣuṃḍai nannu rakṣiṃcugāka” –

(śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 8 -307)

  1. “ka. bhavamulaku maṃdu, citta

śravaṇānaṃdamu, mumukṣu janapadamu hari

stavamu paśughnuḍu dakkanu

jevulaku danivayye naneḍi cenaṭiyu galadē”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.