← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్త్రీ విషయః strī viṣayaḥ

Original — తెలుగు

అతీతానంతకోటి జన్మార్జిత స్త్రీ విషయోప భోగ జనిత వాసనాయాః తీవ్ర తరత్వాత్, శబ్ద స్పర్శ రూప రస గంధ మైధునాత్మక షడింద్రియ విషయాణా మేక త్రైవ స్త్రీ పిండే సంభావత్ - సర్వే భ్యోపి విషయేభ్య సంసారార్ణవ నిమజ్జన హేతు భూతేభ్యః స్త్రీ వ్యక్తేరేవ ప్రబలతరిత్వాత్ సర్వానర్థ మూలత్వాచ్చ స్త్రీ రూపే విషయే అతి తరాం వైరస్యం సంపాదనీయం (విచారసాగరము)

(స్త్రీ లోలత్వము అను విషయము గడిచిన కోటానుకోట్ల జన్మములలో ఆర్జించిన స్త్రీ అను విషయ సంభోగము వలన కలిగిన వాసన తీవ్రమైన దగుటవలనను, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, మైధునము అను ఇంద్రియ విషయములన్నియు ఆరు ఇంద్రియములకు కావలసిన విషయములన్నియు స్త్రీ శరీరమందే (స్త్రీ రూపమందే) కలిగియుండుటచేత అదియే అన్ని విధములైన అనర్థములకు మూలము (కారణము) అగుట వలననూ స్త్రీ యను విషయము ఎడలనే తీవ్రతరమైన వైరాగ్యము - స్త్రీకి సంబంధించిన విషయములందు ఆసక్తి లేకుండుట - సంపాదింపవలెను).

Transliteration

atītānaṃtakōṭi janmārjita strī viṣayōpa bhōga janita vāsanāyāḥ tīvra taratvāt, śabda sparśa rūpa rasa gaṃdha maidhunātmaka ṣaḍiṃdriya viṣayāṇā mēka traiva strī piṃḍē saṃbhāvat - sarvē bhyōpi viṣayēbhya saṃsārārṇava nimajjana hētu bhūtēbhyaḥ strī vyaktērēva prabalataritvāt sarvānartha mūlatvācca strī rūpē viṣayē ati tarāṃ vairasyaṃ saṃpādanīyaṃ (vicārasāgaramu)

(strī lōlatvamu anu viṣayamu gaḍicina kōṭānukōṭla janmamulalō ārjiṃcina strī anu viṣaya saṃbhōgamu valana kaligina vāsana tīvramaina daguṭavalananu, śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu, maidhunamu anu iṃdriya viṣayamulanniyu āru iṃdriyamulaku kāvalasina viṣayamulanniyu strī śarīramaṃdē (strī rūpamaṃdē) kaligiyuṃḍuṭacēta adiyē anni vidhamulaina anarthamulaku mūlamu (kāraṇamu) aguṭa valananū strī yanu viṣayamu eḍalanē tīvrataramaina vairāgyamu - strīki saṃbaṃdhiṃcina viṣayamulaṃdu āsakti lēkuṃḍuṭa - saṃpādiṃpavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.