← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్త్రీదోషములు strīdōṣamulu

Original — తెలుగు

“శ్లో||. అనృతం సాహసం మాయా, మూర్ఖత్వం అతి లోభతా |

అశౌచం నిర్దయత్వంచ స్త్రీణాం దోషాః స్వభావజాః ||“. (దేవీభాగవతము)

(అబద్ధమాడుట, ఏ పనినైనను చేయుటకు సాహసించుట, మూర్ఖత్వము, లోభత్వము, శుచిలేకుండుట, దయమాలినతనము - ఇవి స్త్రీలకు స్వాభావికముగా కలుగు దోషములు).,

Transliteration

“ślō||. anṛtaṃ sāhasaṃ māyā, mūrkhatvaṃ ati lōbhatā |

aśaucaṃ nirdayatvaṃca strīṇāṃ dōṣāḥ svabhāvajāḥ ||“. (dēvībhāgavatamu)

(abaddhamāḍuṭa, ē paninainanu cēyuṭaku sāhasiṃcuṭa, mūrkhatvamu, lōbhatvamu, śucilēkuṃḍuṭa, dayamālinatanamu - ivi strīlaku svābhāvikamugā kalugu dōṣamulu).,

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.