← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుభం śubhaṃ

Original — తెలుగు
  1. కల్యాణం; మంగళము; స్వర్గాదిఫలము; కల్యాణ యుక్తం; కల్యాణగుణయుక్తం; యజ్ఞ, దాన, భోగాదులు; నిర్మలమైనది.

  2. మంగళప్రదము - “కల్యాణం మంగలం శుభం”.

  3. సుఖహేతుం శుభం.

(సుఖమునకు కారనమైనది శుభము)

Transliteration
  1. kalyāṇaṃ; maṃgaḷamu; svargādiphalamu; kalyāṇa yuktaṃ; kalyāṇaguṇayuktaṃ; yajña, dāna, bhōgādulu; nirmalamainadi.

  2. maṃgaḷapradamu - “kalyāṇaṃ maṃgalaṃ śubhaṃ”.

  3. sukhahētuṃ śubhaṃ.

(sukhamunaku kāranamainadi śubhamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.