(పవిత్రుడైనవాడు)
(పరిశుద్ధమైనవాడు, సదచారవంతుడు; నిర్మలమైనవాడు).
(శాస్త్రములో విధింపబడిన ద్రవ్యముచేత - పదార్థముచేత వృద్ధి పొందిన శరీరము కలవాడు).
(ఘృతేన వర్థతే బుద్ధిః క్షీరేణాయుః ప్రవర్థతే శాకేన వర్థత వ్యాధిః మాంసం మాంసేన వర్థతే ||.
(నేయివలన బుద్ధి వృద్ధిపొందును, పాలవలన ఆయుర్దాయము పెరుగు, కూరలవలన వ్యాధి పెరుగును, మాంసము చేత మాంసము పెరుగును)
(శరీరము పైన, లోపల మనస్సులోను నిర్మలముగా నుండువాడు)
(నిర్మలుడు కనుక శుచి అయినవాడు)
(అర్థములందు ఎవడు శుచిగానుండునో వాడు శుచి అయినవాడు) (ప్రయోజనము యడల శుచిగా నుండువాడు “శుచిః”).
(మనస్సులో స్మరించువారిని, నోటితో స్తోత్రము చేయువారిని, చేతుకతో పూజ చేయువారిని పవిత్రము చేయువాడు)
యః స్మరేత్పుంజరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః ||.
(పవిత్రుడైన, అపవిత్రుడైనను, ఏ అవస్థలోనున్నవాడైనను భగవంతుని స్మరించువాడు శరీరము లోపల పైన శుచి - శుభ్రమైనవాడే -).
(pavitruḍainavāḍu)
(pariśuddhamainavāḍu, sadacāravaṃtuḍu; nirmalamainavāḍu).
(śāstramulō vidhiṃpabaḍina dravyamucēta - padārthamucēta vṛddhi poṃdina śarīramu kalavāḍu).
(ghṛtēna varthatē buddhiḥ kṣīrēṇāyuḥ pravarthatē śākēna varthata vyādhiḥ māṃsaṃ māṃsēna varthatē ||.
(nēyivalana buddhi vṛddhipoṃdunu, pālavalana āyurdāyamu perugu, kūralavalana vyādhi perugunu, māṃsamu cēta māṃsamu perugunu)
(śarīramu paina, lōpala manassulōnu nirmalamugā nuṃḍuvāḍu)
(nirmaluḍu kanuka śuci ayinavāḍu)
(arthamulaṃdu evaḍu śucigānuṃḍunō vāḍu śuci ayinavāḍu) (prayōjanamu yaḍala śucigā nuṃḍuvāḍu “śuciḥ”).
(manassulō smariṃcuvārini, nōṭitō stōtramu cēyuvārini, cētukatō pūja cēyuvārini pavitramu cēyuvāḍu)
yaḥ smarētpuṃjarīkākṣaṃ sabāhyābhyaṃtaraśśuciḥ ||.
(pavitruḍaina, apavitruḍainanu, ē avasthalōnunnavāḍainanu bhagavaṃtuni smariṃcuvāḍu śarīramu lōpala paina śuci - śubhramainavāḍē -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.