← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుచిషత్ śuciṣat

Original — తెలుగు
  1. శుచౌ శుద్ధే మండలే జ్యోతిర్మయే సీదతి ఇతి శుచిషత్.

(శుద్ధమగు మండలమందు, అనగా, జ్యోతిర్మయమగు మండలమందుండునది)

  1. శుచౌ గ్రీష్మే సీదతి ఇతి శుచిషత్, గ్రీష్మర్తౌ ప్రతాపన్ సూర్యో -

(గ్రీష్మమందు - ఎండాకాలమందు మిక్కిలి ప్రతాపవంతుడు తీక్ష్ణముగా నుండువాడు - సూర్యుడు)

  1. శుచి బద్ధం మనః సద్మ ప్రతీతి స్థానం యస్య సః.

(శుద్ధమైన మనస్సులో ప్రకాశించువాడు)

  1. శుచీత్యంతఃకరణే సీదతి నిషీదతి ఇతి శుచిషత్ శుచిషు యోగ చిత్తేషు సీదతి రమతి ఇతి శుచిషత్ - యోగిభిః నిత్యం ఉపాస్తత్వేన తత్సమీహి తాప వర్గ ప్రదాతా ఇత్యర్థః -

(శుచియై అంతఃకరణములో నుండువాడు. యోగుల చిత్తమందు రమించువాడు - యోగులు నిత్యము ఉపాసన చేయుచుండుటచేత వారు కోరిన మోక్షమునిచ్చువాడు)

  1. గ్రహచింతాది రాహిత్యేన శుద్ధం.

(గ్రహ చింత మొదలగునవి లేకుండుటచేత శుద్ధమైనవాడు)

Transliteration
  1. śucau śuddhē maṃḍalē jyōtirmayē sīdati iti śuciṣat.

(śuddhamagu maṃḍalamaṃdu, anagā, jyōtirmayamagu maṃḍalamaṃduṃḍunadi)

  1. śucau grīṣmē sīdati iti śuciṣat, grīṣmartau pratāpan sūryō -

(grīṣmamaṃdu - eṃḍākālamaṃdu mikkili pratāpavaṃtuḍu tīkṣṇamugā nuṃḍuvāḍu - sūryuḍu)

  1. śuci baddhaṃ manaḥ sadma pratīti sthānaṃ yasya saḥ.

(śuddhamaina manassulō prakāśiṃcuvāḍu)

  1. śucītyaṃtaḥkaraṇē sīdati niṣīdati iti śuciṣat śuciṣu yōga cittēṣu sīdati ramati iti śuciṣat - yōgibhiḥ nityaṃ upāstatvēna tatsamīhi tāpa varga pradātā ityarthaḥ -

(śuciyai aṃtaḥkaraṇamulō nuṃḍuvāḍu. yōgula cittamaṃdu ramiṃcuvāḍu - yōgulu nityamu upāsana cēyucuṃḍuṭacēta vāru kōrina mōkṣamuniccuvāḍu)

  1. grahaciṃtādi rāhityēna śuddhaṃ.

(graha ciṃta modalagunavi lēkuṃḍuṭacēta śuddhamainavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.