← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుచిశ్రవాః śuciśravāḥ

Original — తెలుగు
  1. శుచి శుద్ధం శ్రవో యస్య సః

(శుభ్రమైన - దోషరహితమైన, నిర్మలమైన - కీర్తి కలవాడు)

  1. “శుచీని శ్రవామి నామాని శ్రవణీయాని అస్య ఇతి శుచి శ్రవాః” (శ్రీశంకరః)

(పుణ్య ప్రదములైన - వినుటకు యోగ్యమైన, ఇంపైన - నామములు కలవాడు)

Transliteration
  1. śuci śuddhaṃ śravō yasya saḥ

(śubhramaina - dōṣarahitamaina, nirmalamaina - kīrti kalavāḍu)

  1. “śucīni śravāmi nāmāni śravaṇīyāni asya iti śuci śravāḥ” (śrīśaṃkaraḥ)

(puṇya pradamulaina - vinuṭaku yōgyamaina, iṃpaina - nāmamulu kalavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.