← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుద్ధ సత్వాః śuddha satvāḥ

Original — తెలుగు
  1. “పరిశుద్ధాంతఃకరణాః, వేదాంత శ్రవనజన్య జ్ఞానేన జ్ఞాత పరమార్థ తత్వాః ఇతయ్ర్థః”. (శ్రీమాన్ రామానుజః)

(పరిశుద్ధమైన - నిర్మలమైన - అంతఃకరణము గలవారు వేదాంత వాక్యములను వినుటవలన కలిగిన జ్ఞానముచేత పరమార్థతత్వమును తెలుసుకొనినవారు)

  1. సన్యాస యోగాత్ శుద్ధ సత్వం యేషాం తే -

(సన్యాసయోగముచేత సత్వ గుణము కలవారు)

Transliteration
  1. “pariśuddhāṃtaḥkaraṇāḥ, vēdāṃta śravanajanya jñānēna jñāta paramārtha tatvāḥ itayrthaḥ”. (śrīmān rāmānujaḥ)

(pariśuddhamaina - nirmalamaina - aṃtaḥkaraṇamu galavāru vēdāṃta vākyamulanu vinuṭavalana kaligina jñānamucēta paramārthatatvamunu telusukoninavāru)

  1. sanyāsa yōgāt śuddha satvaṃ yēṣāṃ tē -

(sanyāsayōgamucēta satva guṇamu kalavāru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.