(మలము లేనిది, మాలిన్యము లేనిది, దోషము లేనిది. దేనితోనైనను సంబంధము లేకపోవుటచేత స్వచ్ఛమైనది)
పాపరహితం (పాపము లేనిది)
సదా నిర్దోషం - అవిద్యాది దోషశూన్యం, అవిద్యా రహితం.
(ఎల్లపుడు దోషము లేకుండునది - అవిద్య మొదలగు దోషము లేకుండునది)
(అనురాగము మొదలగు దోషములు లేనిది)
(శుద్ధముకాని శరెరత్రయము - స్థూల, సూక్ష్మ, కారణశరీరములు లేకుండుటవలన కలుగు దోషములు లేనివాడు).
(సత్వరజస్తమములను త్రిగుణములు, వాటి వలన కలుగు దోషములు లేనివాడు)
న శుద్ధ సర్వభూతే భ్యుః ప్రమావద్యః ప్రసీదతు ||. (శ్రీవిష్ణుపురాణే)
(ప్రకృతి గుణములయిన సత్వరజస్తమములు భగవంతునియందు లేవు. అందుచేత సమస్త భూతములకంటె శుద్ధుడు. అట్టి ఆది పురుషుడు నా యదల ప్రసాదుడగుగాక)
అతః సత్యా చిదానందాః స్వత శ్శుద్ధః తతః స్వతః ||.
(సత్యము, జ్ఞానము, ఆనందము అను లక్షణములుగల ఆత్మ స్వతః సహజముగ శుద్ధమైనది. సత్తామాత్రము - చైతన్య శక్తి యొకటే కలిగియుండునది కనుక అది దోషము లేనిది. సత్యము, చిత్ (చైతన్యము), ఆనందములు అనునవి స్వతః శుద్ధమైనవి. ఆత్మ లక్షణములు శుద్ధమైనవికనుక ఆత్మ శుద్ధమైనది).
(తనలో నున్నదంతయు సత్వమే - సత్ పదార్థమే శాశ్వతమైనదే.
(ఇతర వస్తువేదియు కలియకుండుటచేత శుద్ధమైన చైతన్య శక్తి - (Pure Energy).
నిష్కలం (కళలు లేకుండుటచేత శుద్ధమైనది.)
రాగ ద్వేష మోహ రహితం, రాగాది రహితం - రాగాది మలశూన్యం.
(దేనియందును అనురాగము, ద్వేషము, మోహము (దోషము) లేకుండుటచేత శుద్ధమైనది. రాగము మొదలగు మలములు లేకుండునది)
(చిత్ లేక చైతన్యమే అయింది - ఘనీభవించిన = కరడుకట్టిన చైతన్యము -)
(పాపము లేనివాడు)
(హింసించుట మొదలగు పాప కర్మలు లేనివాడు)
(కర్మరూపమైన - శరీరరూపమైన ఉపాధి లేనివాడు - కర్మకు వసముకానివాడు, కర్మఫలమనుభవించనివాడు)
(కర్మ లేనివాడు; కర్మఫలము లేనివాడు -)
(శుద్ధి చేయునది, పవుత్రము చేయునది - పాప దోషము పోగొట్టునది కనుక శుద్ధము)
ప్రకృతి పరిణామానా శ్రయ స్వరూపః - ప్రక్ర్తి పరిణామోహి ప్రకృతి గతః -
ప్రకృతి పరిణామా నాశ్రయ స్వరూపః ప్రకృతి గతః -
(ప్రకృతి పరిణామమునకు ఆశ్రయము కానివాడు. పరిణామము ప్రకృతికి సంబంధించినది).
(పేరు, రూపము, క్రియ లేనివాడు)
(పరబ్రహ్మ యగుటవలన - దేనితో కలిసియుండని, ఉపాధిలేని పరబ్రహ్మమగుటవలన - శుద్ధము)
(బాహ్యేంద్రియములను, లోపలి ఇంద్రియమును వశములో నుంచుకొనుటచేత శుద్ధము -)
(నిర్మలమైన అంతఃకరణము గలవాడు)
(శాస్తములో విధించిన ప్రకారము ఆచరించుటచేత నిర్మలమైన అంతఃకరణము గలవాడు)
ధర్మాత్మా - (ధర్మ బుద్ధి కలవాడు)
ద్రోహ చింతా రహితత్వేన శుద్ధం -
(ద్రోహమును చేయుటకు మనస్కరించనివాడగుటచేత శుద్ధము)
(తెల్లటి రంగు జలవాడు - ప్రకాశ స్వరూపుడగుటచేత స్వేతరూపుడు)
(అజ్ఞానాది దోషవాసన లేనిది, ఆకలి దప్పికలు మొదలగు షడూర్ములు లేనిది - అనగా, అజ్ఞానము మొదలగువాటికి కారణములు, కార్యములు అగు పాప పుణ్య కర్మలు అంటనివాడు)
(తత నిజస్వరూపముతో నేదైనను సమము, అధికము కాని దగు ఆనందరూపమగుటచేత ఒకే రీతి అనుభవము కలిగియున్నదగుటచేత, ఇంద్రియముల వృత్తి లేకుండుటచేత శుద్ధమైనది)
(malamu lēnidi, mālinyamu lēnidi, dōṣamu lēnidi. dēnitōnainanu saṃbaṃdhamu lēkapōvuṭacēta svacchamainadi)
pāparahitaṃ (pāpamu lēnidi)
sadā nirdōṣaṃ - avidyādi dōṣaśūnyaṃ, avidyā rahitaṃ.
(ellapuḍu dōṣamu lēkuṃḍunadi - avidya modalagu dōṣamu lēkuṃḍunadi)
(anurāgamu modalagu dōṣamulu lēnidi)
(śuddhamukāni śareratrayamu - sthūla, sūkṣma, kāraṇaśarīramulu lēkuṃḍuṭavalana kalugu dōṣamulu lēnivāḍu).
(satvarajastamamulanu triguṇamulu, vāṭi valana kalugu dōṣamulu lēnivāḍu)
na śuddha sarvabhūtē bhyuḥ pramāvadyaḥ prasīdatu ||. (śrīviṣṇupurāṇē)
(prakṛti guṇamulayina satvarajastamamulu bhagavaṃtuniyaṃdu lēvu. aṃducēta samasta bhūtamulakaṃṭe śuddhuḍu. aṭṭi ādi puruṣuḍu nā yadala prasāduḍagugāka)
ataḥ satyā cidānaṃdāḥ svata śśuddhaḥ tataḥ svataḥ ||.
(satyamu, jñānamu, ānaṃdamu anu lakṣaṇamulugala ātma svataḥ sahajamuga śuddhamainadi. sattāmātramu - caitanya śakti yokaṭē kaligiyuṃḍunadi kanuka adi dōṣamu lēnidi. satyamu, cit (caitanyamu), ānaṃdamulu anunavi svataḥ śuddhamainavi. ātma lakṣaṇamulu śuddhamainavikanuka ātma śuddhamainadi).
(tanalō nunnadaṃtayu satvamē - sat padārthamē śāśvatamainadē.
(itara vastuvēdiyu kaliyakuṃḍuṭacēta śuddhamaina caitanya śakti - (Pure Energy).
niṣkalaṃ (kaḷalu lēkuṃḍuṭacēta śuddhamainadi.)
rāga dvēṣa mōha rahitaṃ, rāgādi rahitaṃ - rāgādi malaśūnyaṃ.
(dēniyaṃdunu anurāgamu, dvēṣamu, mōhamu (dōṣamu) lēkuṃḍuṭacēta śuddhamainadi. rāgamu modalagu malamulu lēkuṃḍunadi)
(cit lēka caitanyamē ayiṃdi - ghanībhaviṃcina = karaḍukaṭṭina caitanyamu -)
(pāpamu lēnivāḍu)
(hiṃsiṃcuṭa modalagu pāpa karmalu lēnivāḍu)
(karmarūpamaina - śarīrarūpamaina upādhi lēnivāḍu - karmaku vasamukānivāḍu, karmaphalamanubhaviṃcanivāḍu)
(karma lēnivāḍu; karmaphalamu lēnivāḍu -)
(śuddhi cēyunadi, pavutramu cēyunadi - pāpa dōṣamu pōgoṭṭunadi kanuka śuddhamu)
prakṛti pariṇāmānā śraya svarūpaḥ - prakrti pariṇāmōhi prakṛti gataḥ -
prakṛti pariṇāmā nāśraya svarūpaḥ prakṛti gataḥ -
(prakṛti pariṇāmamunaku āśrayamu kānivāḍu. pariṇāmamu prakṛtiki saṃbaṃdhiṃcinadi).
(pēru, rūpamu, kriya lēnivāḍu)
(parabrahma yaguṭavalana - dēnitō kalisiyuṃḍani, upādhilēni parabrahmamaguṭavalana - śuddhamu)
(bāhyēṃdriyamulanu, lōpali iṃdriyamunu vaśamulō nuṃcukonuṭacēta śuddhamu -)
(nirmalamaina aṃtaḥkaraṇamu galavāḍu)
(śāstamulō vidhiṃcina prakāramu ācariṃcuṭacēta nirmalamaina aṃtaḥkaraṇamu galavāḍu)
dharmātmā - (dharma buddhi kalavāḍu)
drōha ciṃtā rahitatvēna śuddhaṃ -
(drōhamunu cēyuṭaku manaskariṃcanivāḍaguṭacēta śuddhamu)
(tellaṭi raṃgu jalavāḍu - prakāśa svarūpuḍaguṭacēta svētarūpuḍu)
(ajñānādi dōṣavāsana lēnidi, ākali dappikalu modalagu ṣaḍūrmulu lēnidi - anagā, ajñānamu modalaguvāṭiki kāraṇamulu, kāryamulu agu pāpa puṇya karmalu aṃṭanivāḍu)
(tata nijasvarūpamutō nēdainanu samamu, adhikamu kāni dagu ānaṃdarūpamaguṭacēta okē rīti anubhavamu kaligiyunnadaguṭacēta, iṃdriyamula vṛtti lēkuṃḍuṭacēta śuddhamainadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.