← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుద్ధసత్వగుణము śuddhasatvaguṇamu

Original — తెలుగు
  1. రజస్తమసీ అభిభూయ ఉద్భూతో యః సత్వగుణః స శుద్ధ సత్వగుణః ఇత్యభిధీయతే -

(రజోగుణము, తమోగుణము అను రెండింటిని కప్పిపుచ్చి ఉద్భూతమగు - పైకి కన్నబడి పని చేయు - సత్వగుణము శుద్ధ సత్వ గుణమని చెప్పబడుచున్నది.)

  1. రజస్తమో గందా మిశ్రం సత్వం -

(రజస్తమో గుణములతో కలియని సత్వగుణము -)

  1. నిర్మలమగు సత్వగుణము.
Transliteration
  1. rajastamasī abhibhūya udbhūtō yaḥ satvaguṇaḥ sa śuddha satvaguṇaḥ ityabhidhīyatē -

(rajōguṇamu, tamōguṇamu anu reṃḍiṃṭini kappipucci udbhūtamagu - paiki kannabaḍi pani cēyu - satvaguṇamu śuddha satva guṇamani ceppabaḍucunnadi.)

  1. rajastamō gaṃdā miśraṃ satvaṃ -

(rajastamō guṇamulatō kaliyani satvaguṇamu -)

  1. nirmalamagu satvaguṇamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.