“వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధాచ మలినితథా | మలిన జన్మహేతుస్యాత్ శుద్ధా జన్మ వినాశినీ | పునర్జన్మాం కురంత్యక్త్యా స్థితా సంభ్రష్ట బెదెజవత్ దేహార్థ దీయతే జ్ఞాతృ జ్ఞేయం శుద్ధేతి చోచ్యతే ||”.
(వాసన రెండు విధములు - శుధ్ధవాసన, మలినవాసన. మలినవాసన వలన మరల జన్మ కలుగును, శుద్ధవాసన వలన జన్మరాహిత్యమగును - తిరిగి జన్మించుటకు కారణమైన మలిన వాసనను మాడిపోయిన విత్తనమువలె విడిచిపెట్టవలెను).
“vāsanā dvividhā prōktā śuddhāca malinitathā | malina janmahētusyāt śuddhā janma vināśinī | punarjanmāṃ kuraṃtyaktyā sthitā saṃbhraṣṭa bedejavat dēhārtha dīyatē jñātṛ jñēyaṃ śuddhēti cōcyatē ||”.
(vāsana reṃḍu vidhamulu - śudhdhavāsana, malinavāsana. malinavāsana valana marala janma kalugunu, śuddhavāsana valana janmarāhityamagunu - tirigi janmiṃcuṭaku kāraṇamaina malina vāsananu māḍipōyina vittanamuvale viḍicipeṭṭavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.