← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుద్ధి త్రయము śuddhi trayamu

Original — తెలుగు
  1. ద్రవ్య శుద్ధిః, క్రియాశుద్ధిః, మనశ్శుద్ధిః - తీర్థాని దానాని ప్రతానిమఖాఃత పాంసి సర్వాణి. ద్రవ్య శుద్ధి క్రియా శుద్ధి మన శ్శుధి సాపేక్షాణి - తదాపేక్షయా ఫలదాని భవంతి, న స్వతః ఇత్యర్థః అతః తీర్త్ఘాదిషు వసన్ శుద్ధిత్రయం సంపాదయేత్. ద్రవ్యశుద్ధిః క్రియాశుద్ధిః కదాచిత్ సిద్ధ్యేత్ - మనశ్శుద్ధిస్తు సర్వథా దుస్సాధ్యా.

(ద్ర్వయ శుద్ధి, క్తియా శుద్ధి, మన శ్శుద్ధి అని శుద్ధి మూడు విధములు. తీర్థములు, దానములు, యజ్ఞములు, తపస్సులు ఇవన్నియు పైన చెప్పబడిన మూడు విధములగు శుద్ధికి తోడ్పడునవి. అందుచేత ఫలము నిచ్చునవి. అందుచేత తీర్థములందు నివసించు మూడు విధముల శుద్ధిని సంపాదించవలెను. మనశ్శుద్ధి మాత్రము సాధించుట కష్టము -)

  1. “త్రిథా శుద్ధి నిరాసేన త్రిథా శుద్ధియుతం కృతం |

పపాఖ్యా(అ)ద్ధిరతులా నిష్కామైః కర్మ భిర్హతిం |

అతో రజో గుణో ద్భూత విక్షేపా శుద్ధిరాంతరీ |

చిత్త శుద్ధి నిరోధేన ప్రత్యక్ ధ్యానేన నాశితా |

త్వం పదార్థ పరిజ్ఞానాభిధా శుద్ధి స్తృతీయకా |

దేహా ధిభిః పృథక్ కృత్య సాక్షిణం తద్వివేచనాత్ |

సాప్యశుద్ధిర్హతా సమ్య గుపదేశవచోమృతైః ||“. (గీతాభావప్రకాశము - 6 - 256 to 259)

(మూడు విధములైన అశుద్ధి మూడు విధముల శుద్ధిచేత పోగొట్టబడును - పాపము అను గొప్ప అశుద్ధి నిష్కామ కర్మలచేత పోగొట్టబడును - రజోగుణమువలన కలుగు విక్షేపమను లోపలనుండు అశుద్ధి చిత్త శుద్ధి నిరోధముచేత, ప్రత్యక్ (పరమాత్మ) ధ్యానముచేతను పోగొట్టబడును - త్వం పదార్థము గుఱించి జ్ఞానము లేకపోవుటవలన కలుగు అశుద్ధి సమ్యక్ - భగవంతుని గుఱించి అయిన - ఉపదేశముచేత (అనగా, ఆత్మ దేహాదులకంటె వేరైనది అను జ్ఞానము కలుగుటచేత) పోగొట్టబడును).

Transliteration
  1. dravya śuddhiḥ, kriyāśuddhiḥ, manaśśuddhiḥ - tīrthāni dānāni pratānimakhāḥta pāṃsi sarvāṇi. dravya śuddhi kriyā śuddhi mana śśudhi sāpēkṣāṇi - tadāpēkṣayā phaladāni bhavaṃti, na svataḥ ityarthaḥ ataḥ tīrtghādiṣu vasan śuddhitrayaṃ saṃpādayēt. dravyaśuddhiḥ kriyāśuddhiḥ kadācit siddhyēt - manaśśuddhistu sarvathā dussādhyā.

(drvaya śuddhi, ktiyā śuddhi, mana śśuddhi ani śuddhi mūḍu vidhamulu. tīrthamulu, dānamulu, yajñamulu, tapassulu ivanniyu paina ceppabaḍina mūḍu vidhamulagu śuddhiki tōḍpaḍunavi. aṃducēta phalamu niccunavi. aṃducēta tīrthamulaṃdu nivasiṃcu mūḍu vidhamula śuddhini saṃpādiṃcavalenu. manaśśuddhi mātramu sādhiṃcuṭa kaṣṭamu -)

  1. “trithā śuddhi nirāsēna trithā śuddhiyutaṃ kṛtaṃ |

papākhyā(a)ddhiratulā niṣkāmaiḥ karma bhirhatiṃ |

atō rajō guṇō dbhūta vikṣēpā śuddhirāṃtarī |

citta śuddhi nirōdhēna pratyak dhyānēna nāśitā |

tvaṃ padārtha parijñānābhidhā śuddhi stṛtīyakā |

dēhā dhibhiḥ pṛthak kṛtya sākṣiṇaṃ tadvivēcanāt |

sāpyaśuddhirhatā samya gupadēśavacōmṛtaiḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 256 to 259)

(mūḍu vidhamulaina aśuddhi mūḍu vidhamula śuddhicēta pōgoṭṭabaḍunu - pāpamu anu goppa aśuddhi niṣkāma karmalacēta pōgoṭṭabaḍunu - rajōguṇamuvalana kalugu vikṣēpamanu lōpalanuṃḍu aśuddhi citta śuddhi nirōdhamucēta, pratyak (paramātma) dhyānamucētanu pōgoṭṭabaḍunu - tvaṃ padārthamu guṟiṃci jñānamu lēkapōvuṭavalana kalugu aśuddhi samyak - bhagavaṃtuni guṟiṃci ayina - upadēśamucēta (anagā, ātma dēhādulakaṃṭe vērainadi anu jñānamu kaluguṭacēta) pōgoṭṭabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.