← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుధియః sudhiyaḥ

Original — తెలుగు

శుద్ధ చిత్తయః, విద్వాంసః, పండితాః, ధీమంతః, -

(పరిశుద్ధమైన - నిష్కలంకమైన బుద్ధి కలవారు, విద్వాంసులు, పండితులు, మంచి బుద్ధిమంతులు).

Transliteration

śuddha cittayaḥ, vidvāṃsaḥ, paṃḍitāḥ, dhīmaṃtaḥ, -

(pariśuddhamaina - niṣkalaṃkamaina buddhi kalavāru, vidvāṃsulu, paṃḍitulu, maṃci buddhimaṃtulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.