← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శూద్ర ధర్మములు śūdra dharmamulu

Original — తెలుగు

ఉ. స్తేయము లేని వృత్తియు, శుచిత్వము, సన్నుతియున్, నిజేశులన్

మాయలు లేక డాయుటయు, మంత్రము చెప్పక పంచ యజ్ఞముల్

సేయుటయున్, ధరామరుల సేవయు, గోవుల రక్షణంబును

న్యాయము లేమియున్, మనుజనాధ యెఱింగుము శూద్రధర్మముల్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 11 - 415)

Transliteration
  1. stēyamu lēni vṛttiyu, śucitvamu, sannutiyun, nijēśulan

māyalu lēka ḍāyuṭayu, maṃtramu ceppaka paṃca yajñamul

sēyuṭayun, dharāmarula sēvayu, gōvula rakṣaṇaṃbunu

nyāyamu lēmiyun, manujanādha yeṟiṃgumu śūdradharmamul. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 11 - 415)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.