← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శూద్రః śūdraḥ

Original — తెలుగు
  1. శోకం ద్రావయతీతి శూద్రాః -, ఆత్మనిష్టః -

(ఆత్మ నిష్ట కలవాడు)

  1. ధర్మవృద్ధ్యర్ధం జాతయా స్వ వృత్తిరూపయా సహ శూద్రో భగవతః పద్భ్యాం జాతః, యద్వృత్యా యస్య శూద్రస్య వృత్తిరూపయా శుశ్రూషయా హరి పురా (ప్రథమం) తుష్యతే స శూద్రః ||.

(ధర్మవృత్తి కొఱకు పుట్టుకతో కలిగిన స్వధర్మము (కులవృత్తి) తో శూద్రుడు భగవంతుని పాదములందు పుట్టెను. ఆ వృత్తియను శుశ్రూషచేత భగవంతుడగు హరిని సంతోషపెట్టువాడు).

  1. “సర్వ వర్ణేషు తే శూద్రాః యేహ్య భక్తాః జనార్దనే”. (శ్రీమద్భగవద్గీత - 18 - 44)

(సేవ రూపమైన కర్మ శూద్రునకు స్వభావసిద్ధమైనది).

Transliteration
  1. śōkaṃ drāvayatīti śūdrāḥ -, ātmaniṣṭaḥ -

(ātma niṣṭa kalavāḍu)

  1. dharmavṛddhyardhaṃ jātayā sva vṛttirūpayā saha śūdrō bhagavataḥ padbhyāṃ jātaḥ, yadvṛtyā yasya śūdrasya vṛttirūpayā śuśrūṣayā hari purā (prathamaṃ) tuṣyatē sa śūdraḥ ||.

(dharmavṛtti koṟaku puṭṭukatō kaligina svadharmamu (kulavṛtti) tō śūdruḍu bhagavaṃtuni pādamulaṃdu puṭṭenu. ā vṛttiyanu śuśrūṣacēta bhagavaṃtuḍagu harini saṃtōṣapeṭṭuvāḍu).

  1. “sarva varṇēṣu tē śūdrāḥ yēhya bhaktāḥ janārdanē”. (śrīmadbhagavadgīta - 18 - 44)

(sēva rūpamaina karma śūdrunaku svabhāvasiddhamainadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.