(మిక్కిలి చెడ్డ నడత గలవాడు).
కుత్సిత శ్చి ద్భాగ్యవశ తస్సేవ తే మామ నన్య భాక్ ||
స ప్రాగను దురస్యేష మంతవ్యః సాధురేవహి |
సాధినిశ్చయవాన్ యస్మాత్ ప్రవృత్తః సమ్య గీశ్వరే ||. (గీతాభావప్రకాశము 9 - 201, 202)
(అజామిలుడు మొదలగువారివలె మిక్కిలి చెడు నడకగలవాడైనను ఏదో భాగ్యవశమున నన్ను (భగవంతుని) ఒక్కనినే సేవించిన యడల అట్టివాడు సాధువనే - మంచివాడనే తలంపవలెను).
(mikkili ceḍḍa naḍata galavāḍu).
kutsita ści dbhāgyavaśa tassēva tē māma nanya bhāk ||
sa prāganu durasyēṣa maṃtavyaḥ sādhurēvahi |
sādhiniścayavān yasmāt pravṛttaḥ samya gīśvarē ||. (gītābhāvaprakāśamu 9 - 201, 202)
(ajāmiluḍu modalaguvārivale mikkili ceḍu naḍakagalavāḍainanu ēdō bhāgyavaśamuna nannu (bhagavaṃtuni) okkaninē sēviṃcina yaḍala aṭṭivāḍu sādhuvanē - maṃcivāḍanē talaṃpavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.