సుష్టు దుఃఖేన దర్శనం అస్య ఇతి సుదుర్దర్శం - అత్యంతం ద్రష్టుం అశక్యం - (దుఃఖేన = అతికష్టేన).
“సుదుర్దర్శమిదం రూపం” (శ్రీమద్భగవద్గీత - 11 - 52)
(అతికష్టముమీద కనబడునది - చూచుటకు శక్యము కానిది). భగవంతునివిశ్వరూపము చూచుటకు చాల కష్టమైనది. ఒకచోటనుండి చూచిన విశ్వము - ప్రపంచము - ఏ కొలదిగనో కనుపించును - ప్రపంచమంతటిని చూచుటకు మానవ శక్తి చాలదు - అందుచేతనే అర్జునునకు శ్రీకృష్ణపరమాత్మ దివ్య చక్షువు నిచ్చెను).
suṣṭu duḥkhēna darśanaṃ asya iti sudurdarśaṃ - atyaṃtaṃ draṣṭuṃ aśakyaṃ - (duḥkhēna = atikaṣṭēna).
“sudurdarśamidaṃ rūpaṃ” (śrīmadbhagavadgīta - 11 - 52)
(atikaṣṭamumīda kanabaḍunadi - cūcuṭaku śakyamu kānidi). bhagavaṃtuniviśvarūpamu cūcuṭaku cāla kaṣṭamainadi. okacōṭanuṃḍi cūcina viśvamu - prapaṃcamu - ē koladiganō kanupiṃcunu - prapaṃcamaṃtaṭini cūcuṭaku mānava śakti cāladu - aṃducētanē arjununaku śrīkṛṣṇaparamātma divya cakṣuvu niccenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.