← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుజ్ఞానము sujñānamu

Original — తెలుగు

“క. కరణత్రయంబుచేతను

నరుడే కర్మంబు సేయు నయ్యైవేళన్

హరికర్పణమని పలుకుట

పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 42)

Transliteration

“ka. karaṇatrayaṃbucētanu

naruḍē karmaṃbu sēyu nayyaivēḷan

harikarpaṇamani palukuṭa

paruvaḍi sujñānamaṃḍru parama munīṃdrul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 42)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.