విషయానందము - శబ్దాదులవలన కలుగు ఆనందము; వాసనానందము -మనస్సునందు కలిగెడి తలంపువలన కలుగు ఆనందము, బ్రహ్మానందము - బ్రహ్మజ్ఞానము వలన కలుగు ఆనందము.
viṣayānaṃdamu - śabdādulavalana kalugu ānaṃdamu; vāsanānaṃdamu -manassunaṃdu kaligeḍi talaṃpuvalana kalugu ānaṃdamu, brahmānaṃdamu - brahmajñānamu valana kalugu ānaṃdamu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.