” వ. నరుండు సుఖ దుఃఖాను భవంబులకు ఈశ్వరాధీనుండు, నేత్రంబులు గల వాని చేత దివియంభడిన అంధుండునుంబోలే నీశ్వరుండిచ్చిన సుఖదుఃఖంబులను భవించుచున్నవారము“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 11)
“ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం”- (శ్రీమద్భాగవతం - 11 - 3 -44)
(ఆశయే గొప్ప దుఃఖము - నిరాశయే - (ఆశ లేకుండుటయే) గొప్ప సుఖము).
“ఊర్థ్వంబున బ్రహ్మ పర్యంతంబు గ్రింద స్థావర పర్యంతంబు దిరుగుచున్న జీవులకు దుఃఖంబులట్ల సుఖంబులు ప్రాకృత కర్మా ధీనంబులై సిద్ధించు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 64)
” వ. ప్రాచీన కర్మంబులం బ్రాప్తంబైన సంసార చక్రంబుచేత న జ్ఞాన మోహితులై తిరుగుచున్న జంతువులకు సుఖదుఃఖంబులు నైజంబులై ప్రవర్తిల్లుచుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 17 - 496)
“అప్రార్థితాని దుఃఖాని యధైవాయాంతి దేహినః |
సుఖాని చ తథా మన్యే దైవమత్రాతిరిచ్యతే ||“. (భోజరాజు చరిత్రము)
(దేహులకు - ప్రాణులకు - కోరకుండగనే దుఃఖములెట్లు వచ్చున్నవో అట్లే సుఖములు కూడ వచ్చ్చుండును).
ద్వే ఏ తద్ధి జంతూనాం అలఘ్యం దినరాత్రవత్ ||“.
(పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వచ్చినట్లు జంతువులకు (ప్రాణులకు) సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము వచ్చుచుండును - ఇవి తప్పించుకొనుటలు వీలుపడనివి).
(చక్రము తిరుగుచున్నపుడు క్రింద భాగము మీదకు, మీదభాగము క్రిందకు మరల మరల వచ్చినట్లే దుఃఖములు ఒకమారు, సుఖము ఒకమారు మరల మరల వచ్చుచుండును).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 213)
చక్రనేమిరి వైకం తన్న భవేత్, రఘునందన ||“. (దేవీభాగవతము)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - 1775)
“తత్వజ్ఞులు నిత్యానిత్యాంబులం గూర్చి సుఖదుఃఖముల చెందరు - అజ్ఞులు కొందఱు యోగ వియోగంబులకు సుఖదుఃఖంబుల నొందుదురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -)
“కః కస్య హేతు దుఃఖస్య కశ్చ హేతు సుఖస్యవా |
స్వ పూర్వార్జిత కర్మైవ కారణం సుఖదుఃఖయోః |
సుఖస్య దుఃఖస్య న కోపిదాతా పరోదదాతీతి కు బుద్ధిరేషా |
అహం కరోమీతి వృథాభిమానః స్వ కర్మ సూత్ర గ్రథితో హి లోకః ||“. (ఆధ్యాత్మరామాయణము)
(ఎవడు దేనికి కారణము ? దుఃఖమునకెవడు కారణము - సుఖమునకెవడు కారణము? సుఖ దుఃఖములకు వారి వరి పూర్వజన్మలలో చేసిన కర్మయే కారణము - సుఖమును దుఃఖమును కలిగించువాడెవడూ లేడు. ఇతరులు వీటిని కలుగచేసినారనుకొనుట చెడ్ద బుద్ధి. నేను ఈ కర్మ చేయు చున్నాను అనుకొనుట వృధాభిమానము - ఈ లోకమంతయు - లోకములోని ప్రజలందరు వారి వారి కర్మలచేతనే కట్టుబడియున్నారు).
కర్మమున వృద్ధిపొందు గర్మమున జెడుం
కర్మమె కారణమంతకు
కర్మమె సుఖదుఃఖములకు కారణమనఘా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10- పూ. భా. - 886)
” సుఖ దుఃఖములు ఫలములు, లాభాలాభములు వాటికి కారణములు, జయాపజయములు లాభాలాభములకు కారణములు“.
“పుణ్యోదై పుణ్యేన కర్మణా భవతి, పాపః పాపేన” ఇత్యాది శాస్త్రేణ సుఖదుఃఖయోః ధర్మా ధర్మ హేతుకత్వం. అవగతం తతశ్చ జన్మారభ్య దృష్టా భోగః కర్మ హేతుకః - భోగత్వాత్ స్వర్గ భోగ వ దిత్యనుశయ సిద్ధిః.
(పుణ్యకర్మ చేయుటవలన సుఖము, పాప కర్మచేయుటవలన దుఃఖము కలుగుచున్నది అని శాస్త్రము చెప్పుటవలన సుఖ దుఃఖములకు ధర్మాధర్మములు - పాపపుణ్యములు - కారణములని తెలియవచ్చినది. అందుచేత పుట్టినది మొదలు కలుగు భోగము కర్మవలన కలిగినదే).
(సుఖదుఃఖముల ననుభవించుటకు పురుషుడే కారణము).
సుఖదుఃఖానుభవంబుమనస్సునకు గాని జీవునకు గాదు.
“శబ్దస్పర్శరూపరసగంధాః సుఖదుఃఖ హేతువః”.
(శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము - ఇవి సుఖదుఃఖములకు కారణములు) (విషయములే కారణములు).
(సుఖము దుఃఖము - మొదలగు భావములు కార్యభేదములు, మనో అనుభవములు - భూతములకు నా వలననే (భగవంతుని వలననే) కలుగుచున్నవి)
నాత్మనో నిర్వికారస్య తేన భేద వికల్పనా ||.
(సుఖ దుఃఖములు అంతఃకరణమునకు సంబంధించినవి, నిర్వికారుడు - మార్పులు లేనివాడు - అయిన ఆత్మకు సంబంధించినవికావు).
” va. naruṃḍu sukha duḥkhānu bhavaṃbulaku īśvarādhīnuṃḍu, nētraṃbulu gala vāni cēta diviyaṃbhaḍina aṃdhuṃḍunuṃbōlē nīśvaruṃḍiccina sukhaduḥkhaṃbulanu bhaviṃcucunnavāramu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 11)
“āśāhi paramaṃ duḥkhaṃ nairāśyaṃ paramaṃ sukhaṃ”- (śrīmadbhāgavataṃ - 11 - 3 -44)
(āśayē goppa duḥkhamu - nirāśayē - (āśa lēkuṃḍuṭayē) goppa sukhamu).
“ūrthvaṃbuna brahma paryaṃtaṃbu griṃda sthāvara paryaṃtaṃbu dirugucunna jīvulaku duḥkhaṃbulaṭla sukhaṃbulu prākṛta karmā dhīnaṃbulai siddhiṃcu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 64)
” va. prācīna karmaṃbulaṃ brāptaṃbaina saṃsāra cakraṃbucēta na jñāna mōhitulai tirugucunna jaṃtuvulaku sukhaduḥkhaṃbulu naijaṃbulai pravartillucuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 17 - 496)
“aprārthitāni duḥkhāni yadhaivāyāṃti dēhinaḥ |
sukhāni ca tathā manyē daivamatrātiricyatē ||“. (bhōjarāju caritramu)
(dēhulaku - prāṇulaku - kōrakuṃḍaganē duḥkhamuleṭlu vaccunnavō aṭlē sukhamulu kūḍa vacccuṃḍunu).
dvē ē taddhi jaṃtūnāṃ alaghyaṃ dinarātravat ||“.
(pagalu tarvāta rātri, rātri tarvāta pagalu vaccinaṭlu jaṃtuvulaku (prāṇulaku) sukhamu tarvāta duḥkhamu, duḥkhamu tarvāta sukhamu vaccucuṃḍunu - ivi tappiṃcukonuṭalu vīlupaḍanivi).
(cakramu tirugucunnapuḍu kriṃda bhāgamu mīdaku, mīdabhāgamu kriṃdaku marala marala vaccinaṭlē duḥkhamulu okamāru, sukhamu okamāru marala marala vaccucuṃḍunu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 213)
cakranēmiri vaikaṃ tanna bhavēt, raghunaṃdana ||“. (dēvībhāgavatamu)
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - 1775)
“tatvajñulu nityānityāṃbulaṃ gūrci sukhaduḥkhamula ceṃdaru - ajñulu koṃdaṟu yōga viyōgaṃbulaku sukhaduḥkhaṃbula noṃduduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 -)
“kaḥ kasya hētu duḥkhasya kaśca hētu sukhasyavā |
sva pūrvārjita karmaiva kāraṇaṃ sukhaduḥkhayōḥ |
sukhasya duḥkhasya na kōpidātā parōdadātīti ku buddhirēṣā |
ahaṃ karōmīti vṛthābhimānaḥ sva karma sūtra grathitō hi lōkaḥ ||“. (ādhyātmarāmāyaṇamu)
(evaḍu dēniki kāraṇamu ? duḥkhamunakevaḍu kāraṇamu - sukhamunakevaḍu kāraṇamu? sukha duḥkhamulaku vāri vari pūrvajanmalalō cēsina karmayē kāraṇamu - sukhamunu duḥkhamunu kaligiṃcuvāḍevaḍū lēḍu. itarulu vīṭini kalugacēsināranukonuṭa ceḍda buddhi. nēnu ī karma cēyu cunnānu anukonuṭa vṛdhābhimānamu - ī lōkamaṃtayu - lōkamulōni prajalaṃdaru vāri vāri karmalacētanē kaṭṭubaḍiyunnāru).
karmamuna vṛddhipoṃdu garmamuna jeḍuṃ
karmame kāraṇamaṃtaku
karmame sukhaduḥkhamulaku kāraṇamanaghā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10- pū. bhā. - 886)
” sukha duḥkhamulu phalamulu, lābhālābhamulu vāṭiki kāraṇamulu, jayāpajayamulu lābhālābhamulaku kāraṇamulu”.
“puṇyōdai puṇyēna karmaṇā bhavati, pāpaḥ pāpēna” ityādi śāstrēṇa sukhaduḥkhayōḥ dharmā dharma hētukatvaṃ. avagataṃ tataśca janmārabhya dṛṣṭā bhōgaḥ karma hētukaḥ - bhōgatvāt svarga bhōga va dityanuśaya siddhiḥ.
(puṇyakarma cēyuṭavalana sukhamu, pāpa karmacēyuṭavalana duḥkhamu kalugucunnadi ani śāstramu ceppuṭavalana sukha duḥkhamulaku dharmādharmamulu - pāpapuṇyamulu - kāraṇamulani teliyavaccinadi. aṃducēta puṭṭinadi modalu kalugu bhōgamu karmavalana kaliginadē).
(sukhaduḥkhamula nanubhaviṃcuṭaku puruṣuḍē kāraṇamu).
sukhaduḥkhānubhavaṃbumanassunaku gāni jīvunaku gādu.
“śabdasparśarūparasagaṃdhāḥ sukhaduḥkha hētuvaḥ”.
(śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu - ivi sukhaduḥkhamulaku kāraṇamulu) (viṣayamulē kāraṇamulu).
(sukhamu duḥkhamu - modalagu bhāvamulu kāryabhēdamulu, manō anubhavamulu - bhūtamulaku nā valananē (bhagavaṃtuni valananē) kalugucunnavi)
nātmanō nirvikārasya tēna bhēda vikalpanā ||.
(sukha duḥkhamulu aṃtaḥkaraṇamunaku saṃbaṃdhiṃcinavi, nirvikāruḍu - mārpulu lēnivāḍu - ayina ātmaku saṃbaṃdhiṃcinavikāvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.