← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుఖీ sukhī

Original — తెలుగు
  1. పరమానంద భాక్

(పరమానందము ననుభవించువాడు).

  1. “శక్నోతీహైవ యోసోఢుం ప్రాక్ శరీరవిమోక్షణాత్ |

కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 23)

(“సానుకూలేషు భోగేషు దృశ్యమానేష్వనేకథా |

స్మర్య మానేషు వా శ్రూయమాణేష్వాముష్మికేషు యః |

శోభనత్వ గుణాధ్యాసో గర్దోరత్యాత్మకః స చ |

కామస్త్యష్ణాది పర్యాయః సర్వానర్థకరో నృణాం |

ఆత్మనః ప్రతికూలేషు దుఃఖహేతుషు వస్తుషు |

దృశ్యమాణేషు వా శ్రూయమాణేషు స్వాంత గేషు చ |

తావ ద్దోషాను సంధానాభ్యాసా త్ప్రజ్వల నాత్మకః |

ద్వేషో మమ్యః స చక్రోధః తజ్జో వేగస్త యోర్థ్వ యోః |

యాచాస్యుత్కటావస్థా లోకవేద విరోధినీ |

మార్గే ప్రవృత్తి హేతుత్వాద్వేగోనద్యారయో యథా |

నద్యా వేగోపి వర్షాసు ప్రాబల్యా ల్లోక వేదయోః |

విరోధిన్యస్య నిచ్ఛంతం కుగర్తే పాత యత్యధః |

తథా కామాది జోవేగో లోకవేద విరోధిని |

భోగ గర్తేవ్యని చ్ఛంతం నిరయే పాత యత్యధః |

చిత్త ప్రక్షోభ రూపంతం స్తంబ స్వేదాది లింగికం |

ఆమృత్యోర్జాతమాత్రం యది హైవ పతనాత్పురా |

తద్దోష దర్శనాభ్యాన జాత వైరాగ్య తేజసా |

మోఘీకర్తుం సమర్థోస్తి సయోగీ స సుఖీనరః |

పురుషార్థైక నిష్ఠిత్వా త్స ఏవ పురుషః సుఖీ |

అన్యస్త్వాహార నిద్రాది పశు ధర్మైక తత్పరః |

నిరాకారః పశుః జ్ఞేయః పురుషార్థ పరాన్ముఖం ||“. (గీతాభావప్రకాశము - 5 - 193 to 203)

(మరణకాలమునకు మునుపు ఎవడు కామక్రోధములవలన కలుగు ఉద్రేకమును సహించ కలుగునో - దానికి లొంగి యుండడో - అట్టివాడు యోగి యనిపించుకొనును, అట్టివాడే సుఖము గలవాడు. ఈ లోకములోను పరలోకములోను కనబడుచున్నవి, ఉన్నవని యొకరు చెప్పగా వినబడుచున్నవి, స్మరణకు వచ్చినవి అయిన విషయభోగములందు అన్ని అనర్థములకు కారణమైన ఆత్మకు ప్రతికూలమైనవి, దుఃఖమునకు కారణమైనవి అయిన కామము (లేక తృష్ణ), ఆ కామము తీరనందున కలుగు క్రోధము అను రెండును వేదములో చెప్పబడిన మార్గమునకు వ్యతిరేకమైన మార్గములో ప్రవర్తింప చేయుటవలన - నదీ ప్రవాహముయొక్క వేగము ఏదేని ఉఒక్క పాడు గొయ్యలో పడవేయునట్లు - విషయ భోగములను పాడు గొయ్యిలో పడవేయుకుండుటకు వాటిని - ఆ కామక్రోధములను (వాటిలోని బలవంతపు ఆకర్షణశక్తిని) ఎవడు జయించి వాటి వశములో నుండక వాటికి లొంగి ఉండకుండునో అట్టివాడే యోగి, పురుషార్థ సిద్ధి కొఱకు నిష్టలో నున్న వాడగుటచేత అట్టివాడే సుఖి (సుఖవంతుడు) ఇతరుడు ఆహారము, నిద్ర, మొదలగు పశుధర్మములు కలవాడగుటచేత నరానారముతో నున్నను, పురుషార్థ పరాఙ్ముఖుడగుగుటచేత పశువే (నరపశువే) అని తెలియవలెను).

  1. “అహంకర్తే త్యహం మానమహా కృష్ణా హి దంశితః |

నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీభవ ||” (అష్టావక్రగీత - 1 - 8)

(నేనే కర్తను అను అహంభావము అను కృష్ణ సర్పముచే కరవబడిన వాడు “నేను కర్తను కాను” అను విశ్వాసము అను అమృతము త్రాగి సుఖము కలవాడగును). ఏకర్మకు నేను కర్తనుకాను, భగవంతుని నిమిత్తమే కర్మ చేయుచున్నాను అని భావించువాడు సుఖవంతుడు).

Transliteration
  1. paramānaṃda bhāk

(paramānaṃdamu nanubhaviṃcuvāḍu).

  1. “śaknōtīhaiva yōsōḍhuṃ prāk śarīravimōkṣaṇāt |

kāmakrōdhōdbhavaṃ vēgaṃ sa yuktaḥ sa sukhī naraḥ ||“. (śrīmadbhagavadgīta - 5 - 23)

(“sānukūlēṣu bhōgēṣu dṛśyamānēṣvanēkathā |

smarya mānēṣu vā śrūyamāṇēṣvāmuṣmikēṣu yaḥ |

śōbhanatva guṇādhyāsō gardōratyātmakaḥ sa ca |

kāmastyaṣṇādi paryāyaḥ sarvānarthakarō nṛṇāṃ |

ātmanaḥ pratikūlēṣu duḥkhahētuṣu vastuṣu |

dṛśyamāṇēṣu vā śrūyamāṇēṣu svāṃta gēṣu ca |

tāva ddōṣānu saṃdhānābhyāsā tprajvala nātmakaḥ |

dvēṣō mamyaḥ sa cakrōdhaḥ tajjō vēgasta yōrthva yōḥ |

yācāsyutkaṭāvasthā lōkavēda virōdhinī |

mārgē pravṛtti hētutvādvēgōnadyārayō yathā |

nadyā vēgōpi varṣāsu prābalyā llōka vēdayōḥ |

virōdhinyasya nicchaṃtaṃ kugartē pāta yatyadhaḥ |

tathā kāmādi jōvēgō lōkavēda virōdhini |

bhōga gartēvyani cchaṃtaṃ nirayē pāta yatyadhaḥ |

citta prakṣōbha rūpaṃtaṃ staṃba svēdādi liṃgikaṃ |

āmṛtyōrjātamātraṃ yadi haiva patanātpurā |

taddōṣa darśanābhyāna jāta vairāgya tējasā |

mōghīkartuṃ samarthōsti sayōgī sa sukhīnaraḥ |

puruṣārthaika niṣṭhitvā tsa ēva puruṣaḥ sukhī |

anyastvāhāra nidrādi paśu dharmaika tatparaḥ |

nirākāraḥ paśuḥ jñēyaḥ puruṣārtha parānmukhaṃ ||“. (gītābhāvaprakāśamu - 5 - 193 to 203)

(maraṇakālamunaku munupu evaḍu kāmakrōdhamulavalana kalugu udrēkamunu sahiṃca kalugunō - dāniki loṃgi yuṃḍaḍō - aṭṭivāḍu yōgi yanipiṃcukonunu, aṭṭivāḍē sukhamu galavāḍu. ī lōkamulōnu paralōkamulōnu kanabaḍucunnavi, unnavani yokaru ceppagā vinabaḍucunnavi, smaraṇaku vaccinavi ayina viṣayabhōgamulaṃdu anni anarthamulaku kāraṇamaina ātmaku pratikūlamainavi, duḥkhamunaku kāraṇamainavi ayina kāmamu (lēka tṛṣṇa), ā kāmamu tīranaṃduna kalugu krōdhamu anu reṃḍunu vēdamulō ceppabaḍina mārgamunaku vyatirēkamaina mārgamulō pravartiṃpa cēyuṭavalana - nadī pravāhamuyokka vēgamu ēdēni uokka pāḍu goyyalō paḍavēyunaṭlu - viṣaya bhōgamulanu pāḍu goyyilō paḍavēyukuṃḍuṭaku vāṭini - ā kāmakrōdhamulanu (vāṭilōni balavaṃtapu ākarṣaṇaśaktini) evaḍu jayiṃci vāṭi vaśamulō nuṃḍaka vāṭiki loṃgi uṃḍakuṃḍunō aṭṭivāḍē yōgi, puruṣārtha siddhi koṟaku niṣṭalō nunna vāḍaguṭacēta aṭṭivāḍē sukhi (sukhavaṃtuḍu) itaruḍu āhāramu, nidra, modalagu paśudharmamulu kalavāḍaguṭacēta narānāramutō nunnanu, puruṣārtha parāṅmukhuḍaguguṭacēta paśuvē (narapaśuvē) ani teliyavalenu).

  1. “ahaṃkartē tyahaṃ mānamahā kṛṣṇā hi daṃśitaḥ |

nāhaṃ kartēti viśvāsāmṛtaṃ pītvā sukhībhava ||” (aṣṭāvakragīta - 1 - 8)

(nēnē kartanu anu ahaṃbhāvamu anu kṛṣṇa sarpamucē karavabaḍina vāḍu “nēnu kartanu kānu” anu viśvāsamu anu amṛtamu trāgi sukhamu kalavāḍagunu). ēkarmaku nēnu kartanukānu, bhagavaṃtuni nimittamē karma cēyucunnānu ani bhāviṃcuvāḍu sukhavaṃtuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.