← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుక్రం śukraṃ

Original — తెలుగు
  1. దీప్తిమాన్, దీప్యమానం. (ప్రకాశించువాడు)

  2. జ్యోతిష్మాన్; సాధనాతర నైరపేక్ష్యేణ స్వయం ప్రకాశ రూపత్వాత్.

(జ్యోతిస్సు - తేజస్సు - కలవాడు. ఇతర సాధనము అవసరములేకనే స్వయముగా ప్రకాశించు రూపము కలవాడు)

  1. నిరతిశయ జ్యోగ్తి రూపత్వాత్.

(అన్నింటికంటె హెచ్చుగా ప్రకాశించు రూపము కలిగి యుండుటచేత ‘శుక్రం’)

  1. స్వప్రకాశరూపం, అవిద్యారహితం వా, వాసనా రహిత్మ్ వా.

(స్వయముగా ప్రకాశించు రూపముకలవాడు, అవిద్యా దోషము లేనివాడు, వాసనలవలన కలుగు దోషము లేనివాడు)

  1. భావరూపమాత్రత్వాత్

(ప్రకాశించు రూపుడగుటవలన శుక్రం)

  1. నక్షత్ర జాలవత్ స్థితం

(నక్షత్రముల సముదాయమువలె ప్రకాశించుచుండుటచేత “శుక్రం”.)

  1. తేజిష్టం, తిచ్చ విగ్రహద్వారా ద్రష్టవ్యం.

(తేజస్సు కలది - ఆ తేజస్సు ఒక రూపము ద్వారా కనబడునది).

  1. శుభ్రం; శుద్ధం; నిర్మలం -

(శుభ్రమైనది; శుద్ధమైనది - ఏ విధమైన ఇతర వస్తువులు కలిసియుండనిది; మలము - దోషము - లేనిది).

  1. జీవ చైతన్యరూపం.

(జీవుని చైతన్యమే రూపముగా గలది).

  1. వీర్యం (వీర్యము - శక్తి)

  2. కా చ పటలాది చిక్షుర్దోష రహితత్వాత్ సమ్యక్ జ్ఞాన హేతుభూతం సూర్యాది శబ్ద వాచ్యం బ్రహ్మ.

(నేత్ర రోగము లేకుండుటచేత సమ్యక్ జ్ఞానము కలుగుటకు కారణమైనది, సూర్యుడు మొదలగు వాక్యములచేత చెప్పబడు బ్రహ్మ)

  1. “రసాద్రక్తం, తతో మాంసం, మాంసాన్మేదః, ప్రజాయతే |

మేదసో అస్తి, తతో మజ్జా మజాశ్శు క్రస్య సంభవః ||“.

(తినిన ఆహారము ఒక్క రసము రక్తముగా మారును, రక్తము మాంసముగాను, మాంసము మేధస్సుగాను, మేధస్సు అస్థి (ఎముక) గాను, అస్థి మజాగాను, శుక్రముగాను మారును)

Transliteration
  1. dīptimān, dīpyamānaṃ. (prakāśiṃcuvāḍu)

  2. jyōtiṣmān; sādhanātara nairapēkṣyēṇa svayaṃ prakāśa rūpatvāt.

(jyōtissu - tējassu - kalavāḍu. itara sādhanamu avasaramulēkanē svayamugā prakāśiṃcu rūpamu kalavāḍu)

  1. niratiśaya jyōgti rūpatvāt.

(anniṃṭikaṃṭe heccugā prakāśiṃcu rūpamu kaligi yuṃḍuṭacēta ‘śukraṃ’)

  1. svaprakāśarūpaṃ, avidyārahitaṃ vā, vāsanā rahitm vā.

(svayamugā prakāśiṃcu rūpamukalavāḍu, avidyā dōṣamu lēnivāḍu, vāsanalavalana kalugu dōṣamu lēnivāḍu)

  1. bhāvarūpamātratvāt

(prakāśiṃcu rūpuḍaguṭavalana śukraṃ)

  1. nakṣatra jālavat sthitaṃ

(nakṣatramula samudāyamuvale prakāśiṃcucuṃḍuṭacēta “śukraṃ”.)

  1. tējiṣṭaṃ, ticca vigrahadvārā draṣṭavyaṃ.

(tējassu kaladi - ā tējassu oka rūpamu dvārā kanabaḍunadi).

  1. śubhraṃ; śuddhaṃ; nirmalaṃ -

(śubhramainadi; śuddhamainadi - ē vidhamaina itara vastuvulu kalisiyuṃḍanidi; malamu - dōṣamu - lēnidi).

  1. jīva caitanyarūpaṃ.

(jīvuni caitanyamē rūpamugā galadi).

  1. vīryaṃ (vīryamu - śakti)

  2. kā ca paṭalādi cikṣurdōṣa rahitatvāt samyak jñāna hētubhūtaṃ sūryādi śabda vācyaṃ brahma.

(nētra rōgamu lēkuṃḍuṭacēta samyak jñānamu kaluguṭaku kāraṇamainadi, sūryuḍu modalagu vākyamulacēta ceppabaḍu brahma)

  1. “rasādraktaṃ, tatō māṃsaṃ, māṃsānmēdaḥ, prajāyatē |

mēdasō asti, tatō majjā majāśśu krasya saṃbhavaḥ ||“.

(tinina āhāramu okka rasamu raktamugā mārunu, raktamu māṃsamugānu, māṃsamu mēdhassugānu, mēdhassu asthi (emuka) gānu, asthi majāgānu, śukramugānu mārunu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.