పుణ్యం; ఉపకారం; (పుణ్యము, పుణ్యకర్మ; ఉపకారము).
పూర్వోపార్జిత పుణ్యం.
(క్రిందటి జన్మలలో ఆర్జించిన పుణ్యము).
(బాగుగా చేయబడిన పని - సదుద్దేశముతో చేయబడిన పని).
(సుఖముగా, సులువుగా చేయబడిన పని- బాగుగా, చక్కగా చేయబడిన పని).
యథా వత్కృతం. (చేయవలసిన విధిగా చేయబడిన పని)
శుభము; ధర్మము -
కార్యస్య సౌష్టవం చానతి క్లేశ రూపత్వం.
(మిక్కిలి ఆయాసము లేని పని).
(పుణ్య కర్మలన్నింటికి కారణమగుటచేత తను స్వయముగా గాని, తన ఆత్మ చేతగాని తన మాయలవలన గాని చేయబడుటవలన సుకృతము).
“ఆత్మానమేవ ఉపాదానత్వేన స్వకృత్య స్వయమేవ అకురుత - యస్మాత్ స్వయమేవ స్వఫ్యకర్యం తస్మాత్ తత్ సుకృతముచ్యతే. అత ఏవ బ్రహ్మ సుష్టు కృతం కార్యం యస్య తత్ సుకృతం - కార్యస్య సౌష్టవం చ అనతి క్లేశరూపత్వం”.
(తననే ఉపాదానముగా చేసుకొని తానే స్వయముగా చేసెను - తన పని తానే చేసినందువల్ల అది సుకృతం (బాగుగా చేసినపని అని చెప్పబడినది - బ్రహ్మ బాగుగా చేసిన కార్యము సుకృతము - చేసిన కార్యము చక్కగా చేయబడినది, అనాయాసముగ, కష్టము లేకుండగ చేయబడినది).
(బ్రహ్మ స్వయముగానే (సృష్టి) చేయుటవలన బ్రహ్మ సుకృతము - స్వయముగా బ్రహ్మయే కర్త. అన్నింటికీ బ్రహ్మ కారణమగుటవలన బ్రహ్మయే కర్త. అన్నింటికీ బ్రహ్మ కారణమగుటవలన బ్రహ్మయేకర్త అని లోకములో ప్రసిద్ధము. అన్నింటి ఆత్మ తానే అయి, అన్నింటినీ తానే స్వయముగా చేసినందువలన, అందుచేత ఆ పుణ్యకర్మచేతనైనను కారణమైన బ్రహ్మ సుకృతము).
puṇyaṃ; upakāraṃ; (puṇyamu, puṇyakarma; upakāramu).
pūrvōpārjita puṇyaṃ.
(kriṃdaṭi janmalalō ārjiṃcina puṇyamu).
(bāgugā cēyabaḍina pani - saduddēśamutō cēyabaḍina pani).
(sukhamugā, suluvugā cēyabaḍina pani- bāgugā, cakkagā cēyabaḍina pani).
yathā vatkṛtaṃ. (cēyavalasina vidhigā cēyabaḍina pani)
śubhamu; dharmamu -
kāryasya sauṣṭavaṃ cānati klēśa rūpatvaṃ.
(mikkili āyāsamu lēni pani).
(puṇya karmalanniṃṭiki kāraṇamaguṭacēta tanu svayamugā gāni, tana ātma cētagāni tana māyalavalana gāni cēyabaḍuṭavalana sukṛtamu).
“ātmānamēva upādānatvēna svakṛtya svayamēva akuruta - yasmāt svayamēva svaphyakaryaṃ tasmāt tat sukṛtamucyatē. ata ēva brahma suṣṭu kṛtaṃ kāryaṃ yasya tat sukṛtaṃ - kāryasya sauṣṭavaṃ ca anati klēśarūpatvaṃ”.
(tananē upādānamugā cēsukoni tānē svayamugā cēsenu - tana pani tānē cēsinaṃduvalla adi sukṛtaṃ (bāgugā cēsinapani ani ceppabaḍinadi - brahma bāgugā cēsina kāryamu sukṛtamu - cēsina kāryamu cakkagā cēyabaḍinadi, anāyāsamuga, kaṣṭamu lēkuṃḍaga cēyabaḍinadi).
(brahma svayamugānē (sṛṣṭi) cēyuṭavalana brahma sukṛtamu - svayamugā brahmayē karta. anniṃṭikī brahma kāraṇamaguṭavalana brahmayē karta. anniṃṭikī brahma kāraṇamaguṭavalana brahmayēkarta ani lōkamulō prasiddhamu. anniṃṭi ātma tānē ayi, anniṃṭinī tānē svayamugā cēsinaṃduvalana, aṃducēta ā puṇyakarmacētanainanu kāraṇamaina brahma sukṛtamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.