పుణ్య కర్మణః (పుణ్య కర్మ చేయువారు)
“పుణ్య కర్మాణః- తే సుకృత తారతమ్యేన చతుర్విధాః - ఆర్తః, అర్థార్థీ జి జ్ఞానుః, జ్ఞానీ - సుకృత గరీయతేన ప్రతిపత్తి వైశేష్యాత్ ఉత్తరోత్తరాధికతమాః భవంతి”. (శ్రీమాన్ రామానుజః)
(పుణ్యాత్ములు - వారి వారి పుణ్యాధికము వలన నాలుగు విధములు : - ఆర్తుడు, (బాధలోనున్న వాడు), అర్థార్థుడు, (యేదైన నొక ప్రయోజనము నాసించువాడు), జిజ్ఞాసువు (భగవంతిని గుఱించి జ్ఞానము సంపాదించు కోరిక గలవాడు), జ్ఞాని (భగవంతుని గుఱించి - భగవత్తత్వము గుఱించి అయిన జ్ఞానము కలవాడు). వారి వారి పుణ్యాధికమును భక్తి. ఆధిక్యమును బట్టి, భక్తి ఆధికమును బట్టి, వీరిలో మొదటివారికంటె, తరువాత వారు, వారికంటె వారి తరువాతవారు హెచ్చు పుణ్యాత్ములు).
puṇya karmaṇaḥ (puṇya karma cēyuvāru)
“puṇya karmāṇaḥ- tē sukṛta tāratamyēna caturvidhāḥ - ārtaḥ, arthārthī ji jñānuḥ, jñānī - sukṛta garīyatēna pratipatti vaiśēṣyāt uttarōttarādhikatamāḥ bhavaṃti”. (śrīmān rāmānujaḥ)
(puṇyātmulu - vāri vāri puṇyādhikamu valana nālugu vidhamulu : - ārtuḍu, (bādhalōnunna vāḍu), arthārthuḍu, (yēdaina noka prayōjanamu nāsiṃcuvāḍu), jijñāsuvu (bhagavaṃtini guṟiṃci jñānamu saṃpādiṃcu kōrika galavāḍu), jñāni (bhagavaṃtuni guṟiṃci - bhagavattatvamu guṟiṃci ayina jñānamu kalavāḍu). vāri vāri puṇyādhikamunu bhakti. ādhikyamunu baṭṭi, bhakti ādhikamunu baṭṭi, vīrilō modaṭivārikaṃṭe, taruvāta vāru, vārikaṃṭe vāri taruvātavāru heccu puṇyātmulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.