← Back to స · Booklets 51–60 (digitized file 6)

సూక్ష్మ బుద్ధిః sūkṣma buddhiḥ

Original — తెలుగు

అగ్ర్యయా బుద్ధ్యా అగ్రమివ అగ్ర్యా తయా ఏకాగ్రతయా ఉపేతయా సంస్కృతయా సూక్ష్మయా సూక్ష్మ వస్తు నిరూపణ పరయా బుద్ధ్యా||.

(శ్రీశంకరః)

(అగ్ర్యయా = ఐకాగ్రయుక్తయా, భాహ్యాంభ్యంతర వ్యాపార రహితయా సూక్ష్మార్థ వివేచన శక్తయా).

(ఏకాగ్రతతో కూడిన బుద్ధి - అనగా లోపల (మనస్సులో గాని, పైనగాని, బాహ్యేంద్రియములచేత గాని) ఏ విధమైన ఆలోచన గాని పనిగాని చేయకయుండెడి బుద్ధి. సూక్ష్మ వస్తువులను (సూక్ష్మాతి సూక్ష్మమైనది పరబ్రహ్మమే) తెలుసుకొని వేర్పరచుకోగల బుద్ధి కలవాడు).

(అగ్ర్యయా బుద్ధ్యా = అగ్రమనగా కొస (దర్భకు కొస - సూదికంటె అతి తీక్ష్ణముగా ఉండును - అంత తీక్ష్ణమైన బుద్ధి కుశాగ్రబుద్ధి).

Transliteration

agryayā buddhyā agramiva agryā tayā ēkāgratayā upētayā saṃskṛtayā sūkṣmayā sūkṣma vastu nirūpaṇa parayā buddhyā||.

(śrīśaṃkaraḥ)

(agryayā = aikāgrayuktayā, bhāhyāṃbhyaṃtara vyāpāra rahitayā sūkṣmārtha vivēcana śaktayā).

(ēkāgratatō kūḍina buddhi - anagā lōpala (manassulō gāni, painagāni, bāhyēṃdriyamulacēta gāni) ē vidhamaina ālōcana gāni panigāni cēyakayuṃḍeḍi buddhi. sūkṣma vastuvulanu (sūkṣmāti sūkṣmamainadi parabrahmamē) telusukoni vērparacukōgala buddhi kalavāḍu).

(agryayā buddhyā = agramanagā kosa (darbhaku kosa - sūdikaṃṭe ati tīkṣṇamugā uṃḍunu - aṃta tīkṣṇamaina buddhi kuśāgrabuddhi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.