సమష్టి లింగ శరీరం. (సమష్టి సూక్ష్మ శరీరము)
స్థూలరూపస్య కారణీ భూతం, మూల ప్రకృతీ స్వరూపం అవిభక్తనామ రూపత్వాత్ సూక్ష్మరూపం
(స్థూలరూపమునకు కారణమైనది - స్థూల రూపముగా ఆవిర్భవించుటకు ఆధారమైనది : మూల ప్రకృతి స్వరూపము. ప్రపంచములో స్థూల రూపంలో ఉన్న వస్తువులన్నీ ఇప్పుడున్న ప్రకారం నామరూపములతో విడివిడిగా విభక్తము - విభజన కాకపూర్వము - ఉండు స్థితి).
(స్థూలరూపముకంటె వేరైనది; మిక్కిలి సూక్ష్మమైనది - సాధారణ కంటికి కానరానిది - వేరు వేరు రూపములు గలవిగా విభక్తము (విభజన) కాకపోవుటచేత స్థూల రూపములవలె వ్యవహరించుటకు వీలుకాకపోవుటవలన మిక్కిలి సూక్ష్మమైనవి)
(శ్రీమహాభాగవతము - 1 - 3 - 65)
samaṣṭi liṃga śarīraṃ. (samaṣṭi sūkṣma śarīramu)
sthūlarūpasya kāraṇī bhūtaṃ, mūla prakṛtī svarūpaṃ avibhaktanāma rūpatvāt sūkṣmarūpaṃ
(sthūlarūpamunaku kāraṇamainadi - sthūla rūpamugā āvirbhaviṃcuṭaku ādhāramainadi : mūla prakṛti svarūpamu. prapaṃcamulō sthūla rūpaṃlō unna vastuvulannī ippuḍunna prakāraṃ nāmarūpamulatō viḍiviḍigā vibhaktamu - vibhajana kākapūrvamu - uṃḍu sthiti).
(sthūlarūpamukaṃṭe vērainadi; mikkili sūkṣmamainadi - sādhāraṇa kaṃṭiki kānarānidi - vēru vēru rūpamulu galavigā vibhaktamu (vibhajana) kākapōvuṭacēta sthūla rūpamulavale vyavahariṃcuṭaku vīlukākapōvuṭavalana mikkili sūkṣmamainavi)
(śrīmahābhāgavatamu - 1 - 3 - 65)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.