సూక్ష్మదేహమునభిమానించువాడు - సూక్ష్మదేహము నధిష్టించియుండువాడు - పరమాత్మయే స్థూల శరీరములో నున్నపుడు తైజసుడని చెప్పబడుచున్నాడు - తైజసుడనగా తేజస్సు లేక వేడిమి కలవాడు - వేడిమి నిచ్చువాడు - ఈ తైజసుడు స్థూలదేహములో నున్నంతకాలము దానికి వేడిమినిచ్చి జీవించు యుండునట్లు చేయును - స్థూల శరీరమును ఈ తైజసుడు విడిచిపోయినతోడనే స్థూల శరీరము చల్లబడిపోయినదని చెప్పబడును -
sūkṣmadēhamunabhimāniṃcuvāḍu - sūkṣmadēhamu nadhiṣṭiṃciyuṃḍuvāḍu - paramātmayē sthūla śarīramulō nunnapuḍu taijasuḍani ceppabaḍucunnāḍu - taijasuḍanagā tējassu lēka vēḍimi kalavāḍu - vēḍimi niccuvāḍu - ī taijasuḍu sthūladēhamulō nunnaṃtakālamu dāniki vēḍiminicci jīviṃcu yuṃḍunaṭlu cēyunu - sthūla śarīramunu ī taijasuḍu viḍicipōyinatōḍanē sthūla śarīramu callabaḍipōyinadani ceppabaḍunu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.