కుశాగ్రీయ బుద్ధిః
(దర్భయొక్క చివరకొస చాలా సూదిగానుండును - సూది చివరభాగముకంటెసూదిగా నుండును - అంత తీక్ష్ణమైన బుద్ది కలవాడు -
సూక్ష్మ రూపము = “ఈ స్థూల రూపంబు కంటె నదృష్టగుణంబయి యశ్రుతంబైన వస్తువగుటం జేసి, వ్యక్తంబుగాక సూక్ష్మంబై, కరచరణాదులు లేక జీవునికి కొండొక రూపంబు విరచితంబై యుండు - సూక్ష్ముండయిన జీవుని వలన నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోచును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 30)
kuśāgrīya buddhiḥ
(darbhayokka civarakosa cālā sūdigānuṃḍunu - sūdi civarabhāgamukaṃṭesūdigā nuṃḍunu - aṃta tīkṣṇamaina buddi kalavāḍu -
sūkṣma rūpamu = “ī sthūla rūpaṃbu kaṃṭe nadṛṣṭaguṇaṃbayi yaśrutaṃbaina vastuvaguṭaṃ jēsi, vyaktaṃbugāka sūkṣmaṃbai, karacaraṇādulu lēka jīvuniki koṃḍoka rūpaṃbu viracitaṃbai yuṃḍu - sūkṣmuṃḍayina jīvuni valana nutkrāṃti gamanāgamanaṃbulaṃ bunarjanmaṃbu dōcunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 30)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.