← Back to స · Booklets 51–60 (digitized file 6)

సూక్ష్మేంద్రియములు sūkṣmēṃdriyamulu

Original — తెలుగు

“అగ్నిర్వాద్భూత్వా ముఖం ప్రావిశత్, వాయుః ప్రాణ భూత్వా నాసికే ప్రావిశత్, ఆదిత్యశ్చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశత్; దిశః శ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశత్; ఔషధ వనస్పతతయో లోమాని భూత్వా త్వచం ప్రావిశత్, చంద్రమాః మనోభూత్వా హృదయం ప్రావిశత్, మృత్యురపానో భూత్వా నాభిం ప్రావిశత్. ఆపోరేతోభూత్వా శుశ్నం ప్రావిశత్”. (ఐతరేయోపనిషత్)

(అగ్ని వాక్కు అయి నోటిని ప్రవేశించెను - వాయువు ప్రాణమయి ముక్కులో ప్రవేశించెను, సూర్యుడు కన్ను అయి కండ్లలో ప్రవేశించెను, దిక్కులు చెవులలో ప్రవేశించి కర్ణములాయెను, ఔషధులు - వనస్పతులు లోమములయి చర్మమును ప్రవేశించెను, చంద్రుడు మనస్సుగా మారి హృదయమును ప్రవేశించెను, మృత్యువు అపానముగా మారి నాభిని ప్రవేశించెను, జలము రేతాస్సుగా మారి శిశ్నమును పొందెను).

Transliteration

“agnirvādbhūtvā mukhaṃ prāviśat, vāyuḥ prāṇa bhūtvā nāsikē prāviśat, ādityaścakṣurbhūtvā akṣiṇī prāviśat; diśaḥ śrōtraṃ bhūtvā karṇau prāviśat; auṣadha vanaspatatayō lōmāni bhūtvā tvacaṃ prāviśat, caṃdramāḥ manōbhūtvā hṛdayaṃ prāviśat, mṛtyurapānō bhūtvā nābhiṃ prāviśat. āpōrētōbhūtvā śuśnaṃ prāviśat”. (aitarēyōpaniṣat)

(agni vākku ayi nōṭini pravēśiṃcenu - vāyuvu prāṇamayi mukkulō pravēśiṃcenu, sūryuḍu kannu ayi kaṃḍlalō pravēśiṃcenu, dikkulu cevulalō pravēśiṃci karṇamulāyenu, auṣadhulu - vanaspatulu lōmamulayi carmamunu pravēśiṃcenu, caṃdruḍu manassugā māri hṛdayamunu pravēśiṃcenu, mṛtyuvu apānamugā māri nābhini pravēśiṃcenu, jalamu rētāssugā māri śiśnamunu poṃdenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.