(సులభముగా, కష్టము లేకుండగ లభించువాడు - భక్తి చేత సులభముగా లభించువాడు).
(భక్తితో ఆకులతోను, పువ్వులతోను, ఫలములతోను సునాయాసముగా లభించువాడు).
భక్త్వైక లభ్యే పురుషే పురాణే |
ముక్త్యై కథం న క్రియతే ప్రయత్నః - - ||“. ఇతి మహాభారతే.
(ఆకులు, పువ్వులు,పండ్లు, నీరు ఇవి కొనకయే సదా లభ్యమగుచుండగా పురాణపురుషుడు కేవలము భక్తిచేతనే లభించువాడై యుండగా మోక్షమునకు ఏల ప్రయత్నముచేయరు ?).
(sulabhamugā, kaṣṭamu lēkuṃḍaga labhiṃcuvāḍu - bhakti cēta sulabhamugā labhiṃcuvāḍu).
(bhaktitō ākulatōnu, puvvulatōnu, phalamulatōnu sunāyāsamugā labhiṃcuvāḍu).
bhaktvaika labhyē puruṣē purāṇē |
muktyai kathaṃ na kriyatē prayatnaḥ - - ||“. iti mahābhāratē.
(ākulu, puvvulu,paṃḍlu, nīru ivi konakayē sadā labhyamagucuṃḍagā purāṇapuruṣuḍu kēvalamu bhakticētanē labhiṃcuvāḍai yuṃḍagā mōkṣamunaku ēla prayatnamucēyaru ?).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.