← Back to స · Booklets 51–60 (digitized file 6)

సులోచనః sulōcanaḥ

Original — తెలుగు

“శోభనం లోచనం నయనం జ్ఞానం వా అస్య ఇతి సులోచనః -” (శ్రీశంకరః)

(చక్కని చూడ్కి, లేక, జ్ఞానము గాని కలవాడు).

Transliteration

“śōbhanaṃ lōcanaṃ nayanaṃ jñānaṃ vā asya iti sulōcanaḥ -” (śrīśaṃkaraḥ)

(cakkani cūḍki, lēka, jñānamu gāni kalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.