← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుమనాః sumanāḥ

Original — తెలుగు
  1. సదాచారేణ శుద్ధ చితాః

(సదాచారమువలన నిర్మలమైన మనసు గలవాడు).

  1. సుష్టుమనాంసి ఏషాంతే - (మంచిమనస్సు గలవారు)

  2. సారాసార వివేకజ్ఞాః - (సారాసార వివేకము గలవారు - ఏది సారము గలది, ఏది సారము లేనిది - ఏది మంచిది, ఏది చెడ్డది యను వివేకము గలవారు).

  3. సుష్టు శాస్త్రాభ్యాస సంస్కృతిం మనః ఏషాంతే -

(శాస్త్రమును బాగుగా నభ్యసించుటవలన సంస్కృతమైన మనస్సు గలవారు).

Transliteration
  1. sadācārēṇa śuddha citāḥ

(sadācāramuvalana nirmalamaina manasu galavāḍu).

  1. suṣṭumanāṃsi ēṣāṃtē - (maṃcimanassu galavāru)

  2. sārāsāra vivēkajñāḥ - (sārāsāra vivēkamu galavāru - ēdi sāramu galadi, ēdi sāramu lēnidi - ēdi maṃcidi, ēdi ceḍḍadi yanu vivēkamu galavāru).

  3. suṣṭu śāstrābhyāsa saṃskṛtiṃ manaḥ ēṣāṃtē -

(śāstramunu bāgugā nabhyasiṃcuṭavalana saṃskṛtamaina manassu galavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.