← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శూన్యము śūnyamu

Original — తెలుగు
  1. “ఏదిన్నీ లేదనెడిదే శూన్యం, లేదని, శూన్యమని యెఱిగేవాడొకండు కలడు గద, వాడు చైతన్యుండు, సర్వదా నిత్యుండు శూన్యమని శూన్యమే యెఱుంగడు కనుక, అందునుండి ఆత్మే ప్రకాశించును సత్యం మరొకరివల్ల వేద్యం కాదుకనుక శూన్యంవలె నుండును గాని శూన్యముకాదు తను దానే యెఱుగును, తనవల్ల తానే ప్రకాశించును”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము -6).

  2. శూన్యం తత్ ప్రకృతిర్మాయా బ్రహ్మ విజ్ఞానమత్యిపి |

శివః పురుష ఈశానో నిత్యమాత్మేతి కథ్యతే ||.

(ప్రకృతి, మాయ యనునది శూన్యము. శివుడు, పురుషుడు, ఈశానుడు అని చెప్పబడు ఆత్మ నిత్యము)

  1. గొడ్రాలి కొడుకు, కుందేటి కొమ్ము, గగనకుసుమము మొదలగునవి ఏ వేళలందును లేని వస్తువులు. కనుక శూన్యములు -
Transliteration
  1. “ēdinnī lēdaneḍidē śūnyaṃ, lēdani, śūnyamani yeṟigēvāḍokaṃḍu kalaḍu gada, vāḍu caitanyuṃḍu, sarvadā nityuṃḍu śūnyamani śūnyamē yeṟuṃgaḍu kanuka, aṃdunuṃḍi ātmē prakāśiṃcunu satyaṃ marokarivalla vēdyaṃ kādukanuka śūnyaṃvale nuṃḍunu gāni śūnyamukādu tanu dānē yeṟugunu, tanavalla tānē prakāśiṃcunu”. (brahmavidyāsudhārṇavamu -6).

  2. śūnyaṃ tat prakṛtirmāyā brahma vijñānamatyipi |

śivaḥ puruṣa īśānō nityamātmēti kathyatē ||.

(prakṛti, māya yanunadi śūnyamu. śivuḍu, puruṣuḍu, īśānuḍu ani ceppabaḍu ātma nityamu)

  1. goḍrāli koḍuku, kuṃdēṭi kommu, gaganakusumamu modalagunavi ē vēḷalaṃdunu lēni vastuvulu. kanuka śūnyamulu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.