← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుపథం supathaṃ

Original — తెలుగు

శోభనం మార్గం; అర్చిరాదిమార్గం; పునః పునరాగమన వర్జితం.

(మంఘళకరమైన మార్గము - అర్చిరాది మార్గము - తిరిగి వెనుకకు వచ్చుట, తిరిగి జన్మనెత్తుట అనునది లేని మార్గము - (తేజస్సుతో నిండియున్నది కనుక మార్గమును తెలియచేయునది).

Transliteration

śōbhanaṃ mārgaṃ; arcirādimārgaṃ; punaḥ punarāgamana varjitaṃ.

(maṃghaḷakaramaina mārgamu - arcirādi mārgamu - tirigi venukaku vaccuṭa, tirigi janmanettuṭa anunadi lēni mārgamu - (tējassutō niṃḍiyunnadi kanuka mārgamunu teliyacēyunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.