శోభనః ప్రసాదో యస్య అపకారకతామపి శిశుపాలాదీనాం మోక్ష ప్రదాత్వా దితి సుప్రసాదః - (శ్రీశంకరః)
(అపకారమొనర్చిన శిశుపాలుడు మున్నగువారికి కూడ మోక్షమునొసంగి తనకు గల అనుగ్రహబుద్ధిని ప్రకటించెనుగాన సుప్రాసుదుడు).
śōbhanaḥ prasādō yasya apakārakatāmapi śiśupālādīnāṃ mōkṣa pradātvā diti suprasādaḥ - (śrīśaṃkaraḥ)
(apakāramonarcina śiśupāluḍu munnaguvāriki kūḍa mōkṣamunosaṃgi tanaku gala anugrahabuddhini prakaṭiṃcenugāna suprāsuduḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.