← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుప్తం suptaṃ

Original — తెలుగు
  1. జాగ్రత్స్వప్నయోః వాసనాభిః సంస్కారై స్సహితం సర్వజ్ఞానవిరోధి రూపేణ పరిణతం బీజం. తదుపాదాన కారణమేవ సుప్తం.

(జాగ్రదవస్థ, స్వప్నావస్థ - వీటియొక్క వాసనలతో కూడినదిన్నీ, అన్ని విధములైన జ్ఞానమునకున్నూ విరోధియగు విత్తనము దానికి ఉపాదానకారణమైననదిన్నీ యగునది సుప్తావస్థ).

  1. వాటి వటి కారణవస్తువులందు లీనమగుట - సూక్ష్మరూపమును పొందుట
Transliteration
  1. jāgratsvapnayōḥ vāsanābhiḥ saṃskārai ssahitaṃ sarvajñānavirōdhi rūpēṇa pariṇataṃ bījaṃ. tadupādāna kāraṇamēva suptaṃ.

(jāgradavastha, svapnāvastha - vīṭiyokka vāsanalatō kūḍinadinnī, anni vidhamulaina jñānamunakunnū virōdhiyagu vittanamu dāniki upādānakāraṇamainanadinnī yagunadi suptāvastha).

  1. vāṭi vaṭi kāraṇavastuvulaṃdu līnamaguṭa - sūkṣmarūpamunu poṃduṭa
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.