← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుప్తశక్తులు suptaśaktulu

Original — తెలుగు
  1. సుప్తాః శక్తిః సుప్తాః స్వస్మిన్ లీనాః శక్తయః - చిదచిదాది శక్తయః -

(తనలో - భగవంతునిలో - లయమైపోవు జీవశక్తులన్నియు అనగా జీవులకు ఉపాధి అయిన సత్వము మొదలగు శక్తులన్నియు).

  1. సర్వాసు అపిశక్తిషు, జగజ్జన్మ స్థితిలయాది గోచరాను సుప్తాను సతీషు సుప్తవత్ సతీషు -

(జీవోపాధి భూత సత్వాది శక్తి లయః ఏవ జీవ లయః)

(భగవంతునియందు లీనమైపోయిన - కలిసిపోయిన శక్తులన్నియు, నిదురించినట్లుండు శక్తులు అన్నియు).

Transliteration
  1. suptāḥ śaktiḥ suptāḥ svasmin līnāḥ śaktayaḥ - cidacidādi śaktayaḥ -

(tanalō - bhagavaṃtunilō - layamaipōvu jīvaśaktulanniyu anagā jīvulaku upādhi ayina satvamu modalagu śaktulanniyu).

  1. sarvāsu apiśaktiṣu, jagajjanma sthitilayādi gōcarānu suptānu satīṣu suptavat satīṣu -

(jīvōpādhi bhūta satvādi śakti layaḥ ēva jīva layaḥ)

(bhagavaṃtuniyaṃdu līnamaipōyina - kalisipōyina śaktulanniyu, niduriṃcinaṭluṃḍu śaktulu anniyu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.