← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుప్తావస్థ suptāvastha

Original — తెలుగు

మనోబుద్ధులు రెండును స్థూల సూక్ష్మ నాడీ సంచారమును విడిచి అంతఃకరణమనే తమస్సునందు లీనమై యున్నపుడు సుప్తావస్థ.

Transliteration

manōbuddhulu reṃḍunu sthūla sūkṣma nāḍī saṃcāramunu viḍici aṃtaḥkaraṇamanē tamassunaṃdu līnamai yunnapuḍu suptāvastha.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.