← Back to స · Booklets 51–60 (digitized file 6)

సురలు suralu

Original — తెలుగు
  1. దేవతలు

  2. శ్లో||. అత్మన్యేవ రతిర్యేషాం స్వస్మిన్ బ్రహ్మణి చాచలే |

తేసురాః ఇతి విఖ్యాతాః సూరయశ్చ సురామతాః |

(బ్రహ్మమందు అచలమైన రతిగలవారు - దేవతలు).

  1. సుష్టు రమంతే ఇతి సురాః -

(ఆత్మయందే నిత్యము శ్రద్ధా భక్తులతో రమించువారు; విద్వాంసులు).

Transliteration
  1. dēvatalu

  2. ślō||. atmanyēva ratiryēṣāṃ svasmin brahmaṇi cācalē |

tēsurāḥ iti vikhyātāḥ sūrayaśca surāmatāḥ |

(brahmamaṃdu acalamaina ratigalavāru - dēvatalu).

  1. suṣṭu ramaṃtē iti surāḥ -

(ātmayaṃdē nityamu śraddhā bhaktulatō ramiṃcuvāru; vidvāṃsulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.