సేవ; పరిచర్య - శిష్యుడు గురువునకు చేయు సేవ.
శ్రోతుమిచ్చా = వినుటకు కోరిక -
“యతీనాం ప్రశమో ధర్మో, నియమో వనవాసినాం |
దానమేవ గృహస్థానాం, శుశ్రూషా బ్రహ్మచారిణాం ||“.
(యతుల ధర్మము శమము, వనవాసులకు నియమము, గృహస్థులకు దానము, బ్రహ్మచారులకు శుశ్రూష (గురుసేవ), ధర్మము)
sēva; paricarya - śiṣyuḍu guruvunaku cēyu sēva.
śrōtumiccā = vinuṭaku kōrika -
“yatīnāṃ praśamō dharmō, niyamō vanavāsināṃ |
dānamēva gṛhasthānāṃ, śuśrūṣā brahmacāriṇāṃ ||“.
(yatula dharmamu śamamu, vanavāsulaku niyamamu, gṛhasthulaku dānamu, brahmacārulaku śuśrūṣa (gurusēva), dharmamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.