“యత్ర దేశే సుప్తః అజ్ఞానావృతః సుఖరూపం భగవంతం ప్రాప్తః ఇతివా - ఆత్మనా సంపరిష్వకః ఇత్యాదేః కంచిన కమపి కామం కామ్య మానమర్థం న కామ యతే, న కంచన స్వప్న పదార్థం పశ్యతి - స్వాత్మానం వినా కిమపి పశ్యతీత్యర్థః - తత్స్థానం సుషుప్త మత్యుచ్యతే -”.
(శ్రీకూర నారయణః)
(ఎక్కడ సుషుప్తావస్థలోనున్నవాడైనను, అనగా, అజ్ఞానముచేత ఆవరింపబడిన వాడైనను, సుఖరూపమైన -మోక్షరూపమైన భగవంతుని పొందినవాడు, లేక, ఏ విధమైన కోరికలు కోరనివాడు, స్వప్నముగాని, దానిలో ఏ విషయమును చూడనివాడు - అనగా, ఆత్మను తప్ప మఱియే వస్తువును చూడనివాడు - అటివాని స్థితి సుషుప్తి).
(జీవుడు నిద్రలోనుండి రాగము మొదలగు దోషములు లేనివాడై స్వప్నమును చూడడో అట్టి అవస్థ సుషుప్తి).
(మనస్సు యొక్క ఉపరతియే సుషుప్తి).
(చిత్తమును ఒకే దానియందు కేంద్రీకరించుట సుషుప్తి -).
(ఏ నిద్రావస్థయందు ఏకోరికయు నుండదో, దేనినైనను చూడడో అది సుషుప్తి).
(అన్ని విషయముల గుఱించి జ్ఞానములేని నిద్రావస్థ సిషుప్తి అది అజ్ఞానరూపము)
(సుషుప్తి కాలమందు కరణ సహకారత్వం లేదు కనుక ఆత్మకు జాగ్రత్స్మరణమనేది సుషుప్తి కాలమందు ఘటించదు).
మనసాది సర్వేంద్రియ వ్యాపార శూన్యమను నిద్రావస్థ.
శరీరము తెలియని నిద్ర.
“yatra dēśē suptaḥ ajñānāvṛtaḥ sukharūpaṃ bhagavaṃtaṃ prāptaḥ itivā - ātmanā saṃpariṣvakaḥ ityādēḥ kaṃcina kamapi kāmaṃ kāmya mānamarthaṃ na kāma yatē, na kaṃcana svapna padārthaṃ paśyati - svātmānaṃ vinā kimapi paśyatītyarthaḥ - tatsthānaṃ suṣupta matyucyatē -”.
(śrīkūra nārayaṇaḥ)
(ekkaḍa suṣuptāvasthalōnunnavāḍainanu, anagā, ajñānamucēta āvariṃpabaḍina vāḍainanu, sukharūpamaina -mōkṣarūpamaina bhagavaṃtuni poṃdinavāḍu, lēka, ē vidhamaina kōrikalu kōranivāḍu, svapnamugāni, dānilō ē viṣayamunu cūḍanivāḍu - anagā, ātmanu tappa maṟiyē vastuvunu cūḍanivāḍu - aṭivāni sthiti suṣupti).
(jīvuḍu nidralōnuṃḍi rāgamu modalagu dōṣamulu lēnivāḍai svapnamunu cūḍaḍō aṭṭi avastha suṣupti).
(manassu yokka uparatiyē suṣupti).
(cittamunu okē dāniyaṃdu kēṃdrīkariṃcuṭa suṣupti -).
(ē nidrāvasthayaṃdu ēkōrikayu nuṃḍadō, dēninainanu cūḍaḍō adi suṣupti).
(anni viṣayamula guṟiṃci jñānamulēni nidrāvastha siṣupti adi ajñānarūpamu)
(suṣupti kālamaṃdu karaṇa sahakāratvaṃ lēdu kanuka ātmaku jāgratsmaraṇamanēdi suṣupti kālamaṃdu ghaṭiṃcadu).
manasādi sarvēṃdriya vyāpāra śūnyamanu nidrāvastha.
śarīramu teliyani nidra.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.