సప్త పాతాళములలో నొకటి.
“ప్రపంచ శరీరుండగు భగవంతుని - - - జానువులు సుతలంబు - - - అని లోకమయుంగా భావింతురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -5 - 81).
“క. వ్యాధులు దప్పులు నొప్పులు
బాధలు జెడి విశ్వకర్మబాధిత దనుజా
రాధిత స తలాలయమున
నేధిత విభవమున నుండు నింత డందాకన్
సీ. - - -
వేలుపులందుండవేడుక పడుదురు, దుఃఖంబు లిడుములు దుర్మరణము
లాతురతలు నొప్పులందుండువారికి నొందవు సుతలమందుండు నీవు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 22 - 664)
sapta pātāḷamulalō nokaṭi.
“prapaṃca śarīruṃḍagu bhagavaṃtuni - - - jānuvulu sutalaṃbu - - - ani lōkamayuṃgā bhāviṃturu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -5 - 81).
“ka. vyādhulu dappulu noppulu
bādhalu jeḍi viśvakarmabādhita danujā
rādhita sa talālayamuna
nēdhita vibhavamuna nuṃḍu niṃta ḍaṃdākan
sī. - - -
vēlupulaṃduṃḍavēḍuka paḍuduru, duḥkhaṃbu liḍumulu durmaraṇamu
lāturatalu noppulaṃduṃḍuvāriki noṃdavu sutalamaṃduṃḍu nīvu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 22 - 664)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.