(గొప్ప సుఖమునకు స్థానము - స్వర్గమను పేరుగల లోకము).
స్వర్లోకము
ఆదిత్య దేవత
సర్వం ప్రియమాణం సుఖస్వరూపం -
(ప్రియముగా నుండునవన్నియు సుఖ స్వరూపములే).
జనార్థన శబ్ద వాచ్యః -
(ప్రాణులను సృజించి వాటిలో ప్రవేశించి యుండి రక్షించువాడు).
విహరించున్ బహు దేహి దేహగతుడై విద్వాంసులూహించి త
ద్బహు రూపావయవంబులన్ భువన పంక్తిన్ విచారింతురు - - - ”
“ప్రపంచ శరీరుండగు భగవంతునికి సువర్లోకంబు హృదయంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము -2 - 5 - 88, 89)
(goppa sukhamunaku sthānamu - svargamanu pērugala lōkamu).
svarlōkamu
āditya dēvata
sarvaṃ priyamāṇaṃ sukhasvarūpaṃ -
(priyamugā nuṃḍunavanniyu sukha svarūpamulē).
janārthana śabda vācyaḥ -
(prāṇulanu sṛjiṃci vāṭilō pravēśiṃci yuṃḍi rakṣiṃcuvāḍu).
vihariṃcun bahu dēhi dēhagatuḍai vidvāṃsulūhiṃci ta
dbahu rūpāvayavaṃbulan bhuvana paṃktin vicāriṃturu - - - ”
“prapaṃca śarīruṃḍagu bhagavaṃtuniki suvarlōkaṃbu hṛdayaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu -2 - 5 - 88, 89)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.