సహజం - (పుట్టుకతోనే వచ్చినది - కలిగినది)
స్వభావసిద్ధా, న అన్యా యత్తా -
(స్వభావము వలన కలిగినది - ఇతరము వలన కలిగినది కాదు).
అయత్నా సిద్ధా - (ప్రయత్నము చేయకనే కలుగునది).
స్వభావః అనాదిః అవిద్యా, తత్కార్యం స్వాభావికం.
(స్వభావము అనగా అనాది అయిన అవిద్య, దాని కార్యము - దానివలన కలిగినది స్వాభావికము)
(అగ్ని మొదలగువాటికి వేడిమి, ప్రకాశము, (వెలుతురు) మొదలగు లక్షణములు వలె వస్తువునకు భావము తోడనే యుండునవి. ఈ లక్షణములు ఇంకొక వేళయందుకాని, ఇంకొక స్థలమందు కాని దాని వదలనివి)
sahajaṃ - (puṭṭukatōnē vaccinadi - kaliginadi)
svabhāvasiddhā, na anyā yattā -
(svabhāvamu valana kaliginadi - itaramu valana kaliginadi kādu).
ayatnā siddhā - (prayatnamu cēyakanē kalugunadi).
svabhāvaḥ anādiḥ avidyā, tatkāryaṃ svābhāvikaṃ.
(svabhāvamu anagā anādi ayina avidya, dāni kāryamu - dānivalana kaliginadi svābhāvikamu)
(agni modalaguvāṭiki vēḍimi, prakāśamu, (veluturu) modalagu lakṣaṇamulu vale vastuvunaku bhāvamu tōḍanē yuṃḍunavi. ī lakṣaṇamulu iṃkoka vēḷayaṃdukāni, iṃkoka sthalamaṃdu kāni dāni vadalanivi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.