← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వచ్ఛంద మరణులు svacchaṃda maraṇulu

Original — తెలుగు

భీష్ముడు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులచేత వాంఛితంబగు నుత్తరాయణంబుననుదెంచిన నది తనకు మరణోచితకాలంబని నిశ్చయించి - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 9 - 214)

Transliteration

bhīṣmuḍu svacchaṃda maraṇulaina yōgīśvarulacēta vāṃchitaṃbagu nuttarāyaṇaṃbunanudeṃcina nadi tanaku maraṇōcitakālaṃbani niścayiṃci - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 9 - 214)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.