భగవద్బింబ గ్రాహిత్వం, యథా అపాం స్వభావరూపం స్వచ్ఛత్వం ఫేన తరంగాది రాహిత్యం ఏవం స్వచ్ఛత్వాదికం యథా భవతి తధా అవ్యక్తాను గృహీతం మనః -
(భగవంతుని బింబమును గ్రహించుట - నిష్కల్మషమైన ఆత్మ రూపము నొందుట - నీటియొక్క స్వభావరూపము స్వచ్ఛముగా నుండుట, అనగా నురగ కెరటములు మొదలగునవి లేకుండుట. ఈ ప్రకారము స్వచ్ఛమైన మనస్సు కలిగియుండుట)
bhagavadbiṃba grāhitvaṃ, yathā apāṃ svabhāvarūpaṃ svacchatvaṃ phēna taraṃgādi rāhityaṃ ēvaṃ svacchatvādikaṃ yathā bhavati tadhā avyaktānu gṛhītaṃ manaḥ -
(bhagavaṃtuni biṃbamunu grahiṃcuṭa - niṣkalmaṣamaina ātma rūpamu noṃduṭa - nīṭiyokka svabhāvarūpamu svacchamugā nuṃḍuṭa, anagā nuraga keraṭamulu modalagunavi lēkuṃḍuṭa. ī prakāramu svacchamaina manassu kaligiyuṃḍuṭa)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.